Manchu Vishnu latest movie dynamite updates

Manchu vishnu latest updates dynamite movie shooting news

Manchu Vishnu News, Manchu Vishnu star diary, Manchu Vishnu updates, Manchu Vishnu movies, Manchu Vishnu galleries, Manchu Vishnu photos, Manchu Vishnu, Manchu Vishnu dynamite

manchu Vishnu latest updates dynamite movie shooting news : A special story on manchu manoj and his latest movie dynamite.

మంచు విష్ణు

Posted: 04/02/2015 06:41 PM IST
Manchu vishnu latest updates dynamite movie shooting news

‘విష్ణు’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. ఆ సినిమాతోనే ఘనవిజయం సాధించాడు. ఇక ఆ తర్వాత వైవిధ్య కథలను ఎంచుకుంటూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించాడు. అయితే.. అంతవరకు ఈ నటుడుకి అంత పెద్ద విజయం దక్కలేదు కానీ.. ‘ఢీ’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చిన ఆ మూవీ అన్నిరంగాల ప్రేక్షకులను బాగా అలరించడంతో విష్ణు కెరీర్ మలుపు తిరిగింది. ఇక అప్పటినుంచి ఆ తరహాలోనే కథాచిత్రాలను చేసుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం విష్ణు ‘డైనమైట్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అప్పుడే క్లైమాక్స్ దశకు చేరుకుంది. దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇక విష్ణు సరసన ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఇంతవరకు ఎన్నడూలేని విధంగా కొన్ని భారీ యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. టైటిల్ కు తగ్గట్టు వుండేవిధంగా యాక్షన్ సీన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ సీన్లు ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వేసవిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విష్ణు సినిమాల గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటివరకు ఈ హీరో నటించిన సినిమాలన్నింటికీ పెట్టిన టైటిల్ లో ఓ కామన్ వర్డ్ కనిపిస్తుంది. తాను నటించే మూవీల టైటిల్స్ లో ‘D’ అనే పదం వచ్చేలా విష్ణు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే.. ఆ అక్షరంతో కూడిన టైటిల్ తన మూవీకి పెడితే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అతని నమ్మకం. దీని వెనుక ఒక కథనం కూడా వుంది. విష్ణు తర్వాత సక్సెస్ లేక సతమతమవుతున్న తరుణంలో ‘ఢీ’ రూపంలో ఇతనికి ఘనవిజయం లభించింది. దీంతో ‘D’ అనే వర్డ్ తనకు కలిసొచ్చిందని, అప్పటినుంచి దాన్ని తన మూవీ టైటిల్స్ లో వాడుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా నటిస్తున్న ‘డైనమైట్’లో కూడా ఆ పదం వుంది కాబట్టి.. అది సక్సెస్ అవుతుందని నమ్మకంతో వున్నాడు విష్ణు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  dynamite movie  tollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more