Rey | Sai Dharam Tej | Yvs Choudhury

Sai dharam tej got huge responce for his acting in rey movie

sai dharam tej news, sai dharam tej updates, sai dharam tej movies, sai dharam tej rey movie, rey movie updates, rey movie news, shraddha das, saiyami kher, yvs choudhury, rey movie collections, tollywood news, tollywood updates, theatres in hyderabad

sai dharam tej got huge responce for his acting in rey movie : Mega hero ram charan tej getting positive responce on his acting in rey movie which is released recently in theatres and directed, produced by yvs choudhury

సాయి ధరమ్ తేజ్

Posted: 03/28/2015 05:04 PM IST
Sai dharam tej got huge responce for his acting in rey movie

మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! నిజానికి ఇతను నటించిన తొలిచిత్రం ‘రేయ్’ ముందుగా విడుదల కావాల్సి వుండేది. గత రెండేళ్ల క్రితమే షూటింగ్ ముగించుకున్న ‘రేయ్’.. ఆర్థిక కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు.

ఈ చిత్రాన్ని స్వీయనిర్మాణంలో తెరకెక్కించిన వైవిఎస్ చౌదరి.. సాయి ఎంట్రీ అద్భుతంగా వుండాలన్న ఉద్దేశంతో భారీ బడ్జెట్టు వెచ్చించారు. వివిధ రకాల లొకేషన్స్ లో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేశారు. ఈ నేపథ్యంలో బడ్జెట్టు తడిసి మోపెడవడంతో.. దర్శకనిర్మాత దీన్ని విడుదల చేయలేకపోయాడు. అయితే.. ఎన్నో కష్టనష్టాలను, అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు చౌదరి ఈ సినిమాను రిలీజ్ చేశారు.

27-03-2015వ తేదీ విడుదలైన ‘రేయ్’ చిత్రం.. మిశ్రమ స్పందనలు అందుకున్నప్పటికీ సాయి నటనపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా చూసినవారంతా.. సాయి ఫైట్స్, డ్యాన్స్ లు అద్భుతంగా వున్నాయంటూ కితాబిస్తున్నారు. ఈ చిత్రంకోసం సాయి ఎంత కష్టపడ్డాడో తెలుస్తోందని సినీ ప్రముఖులు సైతం అంటున్నారు. దీంతో సాయి చాలా సంతోషంగా వున్నాడు. తన నటనకు ఇంత అనూహ్యంగా స్పందనలు వస్తాయని తాను భావించలేదని అంటున్నాడు ఈ మెగాహీరో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam tej  yvs choudhury  rey movie updates  shraddha das  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more