Hero nagarjuna entry in tollywood after meelo evary koteeswarudu show

nagarjuna, tollywood hero nagarjuna, akkineni nagarjuna, nagarjuna tamanna, tamanna bhatia hot photos, tamanna latest movies, tamanna nagarjuna news, nagarjuna ramyakrishna news

hero nagarjuna entry in tollywood after meelo evary koteeswarudu show

నాగార్జున

Posted: 09/16/2014 03:36 PM IST
Hero nagarjuna entry in tollywood after meelo evary koteeswarudu show

ఐదుపదుల వయస్సు దాటినా కూడా అక్కినేని నాగార్జున ఇంకా టాలీవుడ్ నవమన్మథుడిగానే కొనసాగుతున్నాడు. నేటి యువహీరోలన్నింటిలో హ్యాండ్ సమ్ హీరో ఎవరని ప్రశ్నిస్తే.. అందుకు ఠక్కున టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న సినీప్రముఖులుసైతం నాగార్జునేనంటూ సమాధానమిస్తారు. అలా తన అందాన్ని మెయింటేన్ చేస్తాడు ఈ మన్మథుడు. గతంలో ఇతను నటించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్న కారణంగా కొన్నాళ్లపాటు పరిశ్రమ నుంచి విరామం తీసుకుని ‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు’’ అనే షోకు హోస్ట్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. తనకు భారీ హిట్ ని అందించే మంచి కథ దొరికితే తిరిగి మళ్లీ ఎంట్రీ ఇస్తానని అప్పటికే ప్రకటించిన ఆయన... ఇంతవరకు ఆ విషయం ఇంకా నోరు మెదపలేదు.

ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీవర్గాల నుంచి అందుతున్న సమాచారాల ప్రకారం... నాగార్జున తిరిగి ఒక సరికొత్త కథాంశంతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. కల్యాణ్ అనే కొత్త డరెక్టర్ తో తాను మూవీ తీయబోతున్నట్లు ఇదివరకే నాగార్జున కూడా స్వయంగా ప్రకటించేశారు. ఈ మూవీలో అతను డబుల్ రోల్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో ఆయన సరసన రమ్యక్రిష్ణను తీసుకోగా... మరో హీరోయిన్ తమన్నాను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై మిల్కీ బ్యూటీతో నాగార్జున చర్చలు జరుపుతున్నట్లు సమాచారం! నాగార్జున తన కొత్త సినిమాను సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇంకా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni nagarjuna  tamanna bhatia  ramya krishna  akkineni banners  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more