దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్లో అంత్యంత బారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ’ సినిమా విరామం తరువాత గత కొన్ని రోజుల క్రితమే షూటింగు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో శరవేగంగా జరుపుకుంటుంది. ఇన్ని రోజులు గాయం కారణంగా షూటింగుకు దూరం అయిన ప్రభాస్ షూటింగులో జాయిన్ కావడంతో అతని పై కాలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ వారం అంతా ప్రభాస్ పై వచ్చే సన్నివేశాలను షూట్ చేయనున్నారు.
ప్రభాస్ తో పాటు ప్రముఖ తారాగణం కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో ఈ సినిమాకి విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ని రూపొందిస్తున్నారు. 2015లో రెండు పార్ట్స్ గా రానున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెకె సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఈ సినిమాను 2015లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని బడ్జెట్ 175 కోట్లు అవుతుందని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more