1. శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రిరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చింతామణీ పీఠికే !
శ్రీవాణీ గిరిజానుతఙ్ఘ్రి కమలే శ్రీశామ్భవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపనుతే మాం పాహి మీనామ్బికే !!
2. చక్రస్థేఁచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే !
విద్యే వేదకలాపమౌళివిదితే విద్యుల్లతావిగ్రహే
మాత: పూర్ణసుధారసార్ధ్రహృదయే మాం పాహి మీనామ్బికే !!
3. కోటీరాంగదరత్న కుణ్ణలధరే కోదణ్ణబాణాఞ్చితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలమ్బిహారాఞ్చితే !
శిఞ్జన్నూ పురపాదసారసమణి శ్రీపాదుకాలఙ్కృతే
మద్దారిద్ర్య భుజఙ్గగారుడఖగే మాం పాహీ మీనామ్బికే !!
4. బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాన్తస్థితే
పాశోదఙ్కశ చాపబాణకలితే బాలేన్దుచూడాఞ్చితే !
బాలే బాలకురఙ్గలోలయనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదేవతే మునిసుతే మాం పాహీ మీనామ్బికే !!
5. గన్ధర్వామరయక్షపన్న గనుతే గంగాధరాలిఙ్గితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే !
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మాన్త్రారాధితదేవతే మునిసుతే మాం పాహీ మీనామ్బికే !!
6. నాదే నారదతుంబురాద్యవినుతే నాదాంతనాదాత్మిక
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూ కోపమే !
కాస్తే కామకలే కదమ్బనిలయే కామేశ్వరాఙ్కస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహీ మినామ్బికే !!
7. వీణానాదనిమీలితార్థనయనే విస్రస్థచూలీభరే
తామ్బూలారుణపల్ల వాధరయుతే తాటఙ్కహారాన్వితే !
శ్యామే చన్ద్రకలావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహీ మీనామ్బికే !!
8. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానన్దనమూ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ !
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహీ మీనామ్బికే !!
(And get your daily news straight to your inbox)
Aug 25 | దేవ్యువాచ :దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక!అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతఃఈశ్వర ఉవాచ :దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం... Read more
Jun 16 | పూర్వం శ్రీ కృష్ణుని కుమారుడు అయిన సాంబుడు కూడా తనకు వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ సూర్యస్తోత్రమును పఠించాడు. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. 1. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవఃహృద్రోగం మమ... Read more
Jun 10 | 1. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ శశిశేఖర ధారణాయకర్పూరకాన్తి ధవళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ 2. గౌరిప్రియాయ రజనీశ కళాధరాయకాలాన్తకాయ భుజగాధిప కంకణాయగంగాధరాయ గజరాజ విమర్ధనాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ 3. భక్తప్రియాయ భవరోగ భయాపహాయఉగ్రాయ దుఃఖ... Read more
May 07 | బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం 1. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ 2. త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైఃతవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణమ్ 3.... Read more
Apr 25 | ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం చండికాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వలోకేశాయై నమః ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ఓం... Read more