Search Results On హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఇప్పటికే బీజేపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నవిషయం తెలిసిందే. ప్రధానినే తరమి తరిమి కొడతాం అన్న మాటలను బీజేపి నేతలు తీవ్రంగా ఖండిస్తూనే వున్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో తమ జాతిని కూడా బాలకృష్ణ అవమానపర్చారని హిజ్రాలు కూడా అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ వారసుల మని చెప్పుకుంటూ