Search Results On డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పేవారు. కానీ అచరణంలో ఏళ్లు గడిచినా.. అవి జీఎస్టీ పరిధిలోకి రాలేదు. ఎన్నికల వేళ మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పి జారుకున్నారు. దీంతో తాజాగా కాంగ్రెస్ పార్టీ దీనిపై కూడా ఎన్నికల హామీని ఇచ్చింది. వాహనదారులను కూడా అకర్షించేందుకు రాహుల్ గాంధీ ఇంధన ధరలపై అడ్డగోలు పన్నులు లేకుండా.. వాటిని ఒకే పన్ను విధానం కిందకు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. పెరుగుతున్న పెట్రోల్‌