6 years jail for anti islam posting on facebook

Egyptian gets 6 years jail for anti-Islam posting on Facebook,public prosecutor has said seven Egyptian Coptic Christians are to go on trial over the anti-Islam film,

Egyptian gets 6 years jail for anti-Islam posting on Facebook

30.1.png

Posted: 09/20/2012 12:18 PM IST
6 years jail for anti islam posting on facebook

Egyptian gets 6 years jail for anti-Islam posting on Facebook

ఇస్లామ్‌పై, మహమ్మద్ ప్రవక్తపై ఫేస్‌బుక్ వెబ్‌సైట్లో అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు ఈజిప్ట్‌లో క్రైస్తవ పాఠశాల ఉపాధ్యాయుడికి ఆరేళ్ల జైలుశిక్ష పడింది. గతేడాది జూన్‌లో బిషోయ్‌కమెల్ అనే క్రైస్తవ టీచర్ ఫేస్‌బుక్ అకౌంట్లో.. ఇస్లాం సంప్రదాయ దుస్తులు వేసుకున్న మిక్కీమౌస్, మిన్నీ మౌస్ కార్టూన్లు.. వాటికింద ఈజిప్ట్ అధ్యక్షుడు మహమ్మద్ ముర్సిని విమర్శిస్తూ కామెంట్లు ప్రత్యక్షమయ్యాయి. అది ఇస్లాంను అవమానించడమేనంటూ.. పలు ఇస్లాం సంస్థల ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు.. ఇస్లాంపై, మహమ్మద్ ప్రవక్త, అధ్యక్షుడు ముర్సిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Group politics in congress party
Ipads in schools this past week  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Group politics in congress party

    Sep 20 | రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలు మళ్లీ జోరందుకున్నాయి. ముఖ్యమంత్రిని మార్చితే తప్ప కాంగ్రెస్‌ గాడిలో పడదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో మంత్రుల జానారెడ్డి, సారయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, సీనియర్‌ నాయకులు... Read more

  • Ap governor meets sonia over telangana issue

    Sep 20 | మన రాష్ట్రగవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన, పలువురు నేతలతో జరుపుతున్న భేటీలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటి అయ్యారు.... Read more

  • Pm speaks to karnataka cm

    Sep 20 | కావేరీ జల వివాదం మళ్లీ ముదురుతున్నది. జలాల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కావేరీ ట్రిబ్యునల్ సమావేశం విఫలమైంది. కావేరీ నుంచి తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు రోజూ 9వేల... Read more

  • Tapeswaram laddu creates record

    Sep 20 | తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో 6,300 కిలోల భారీ లడ్డూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గోదావరి పుష్కరఘాట్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారీ లడ్డూని ఏర్పాటు చేశారు. పర్వదినం సందర్భంగా... Read more

  • Geordie pantsman claims his world record back

    Sep 20 | ఇతడు సూపర్ మ్యాన్‌కే బాబులాంటి వాడు. ఎందుకంటే.. సూపర్ మ్యాన్ డ్రస్సు మీద ఒకే అండర్‌వేర్ వేసుకుంటే.. ఇతడు ఏకంగా 302 అండర్‌వేర్లు వేసుకున్నాడు! బ్రిటన్‌లోని విట్‌బర్న్‌కు చెందిన గ్యారీ క్రెయిగ్(53) సౌత్ షీల్డ్స్‌లో... Read more