పక్కి లక్ష్మీ నరసింహకవి కుమార శతకం | Kumara Satakam Pakki Lakshmi Narasimha Kavi

Kumara satakam

Kumara Satakam, Kumara Satakam, Telugu Sataka Sahityam, Pakki Lakshmi Narasimha Kavi, Pakki Venkata narasimha, Lakshmi Narasimha Kavi, Poet Pakki Lakshmi Narasimhudu

Kumara Satakam written by Pakki Lakshmi Narasimha Kavi.

కుమార శతకము

Posted: 12/08/2016 05:30 PM IST
Kumara satakam

1. వగవకు గడిచిన దానికి

బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై

యేగి దీనత నొందకుమీ

తగదైవగతిం బొసంగు ధరను కుమారా!


తాత్ఫర్యం : ఓ కుమారా! అయిపోయిన పని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతిచుట పనికిరదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.

2. ధరణీనాయకు రాణియు

గురురాణియు నన్నరాణి కులకాంతను గ

న్నరమణి దను గన్నదియును

ధర నేవురు గల్లులనుచు దలపు కుమారా!

తార్ఫర్యం: ఓ కుమారా! రాజు భార్యయును, గురు భార్యయును, అన్న భార్యయును, అత్తయును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.


                                                                                                                                                                                    - పక్కి లక్ష్మీ నరసింహ కవీంద్రుడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(7 votes)
Tags : Kumara Satakam  Pakki Lakshmi Narasimha Kavi  

Other Articles