Cpi narayana makes controversial comments narendra modi about his wife | Nara lokesh | ktr

Cpi narayana controversial comment narendra modi wife lokesh ktr

cpi narayana, narendra modi, nara lokesh, ktr, lokesh america tour, rahul gandhi news, narayana controversy, narendra modi wife, nara lokesh wife, ktr wife, ktr family members

Cpi narayana controversial comment narendra modi wife lokesh ktr : Cpi leader narayana makes controversial comments narendra modi about his wife and also on lokesh, ktr.

పెళ్లాన్ని ఏలుకోలేని మోదీ.. దేశాన్ని ఏలుతారా? : నారాయణ

Posted: 05/15/2015 12:56 PM IST
Cpi narayana controversial comment narendra modi wife lokesh ktr

‘నారాయణ.. నారాయణ..’ ఈమధ్య మీడియాలో ఈ పేరు బాగానే నలుగుతోంది. అప్పటివరకు ప్రశాంతంగా వుండే వాతావరణం ఈ పేరు వినగానే సంచలనంగా మారుతోంది. ఏ విధంగా ‘నారదుడు’ నోరుమెదిపితే విష్ణాదిదేవతలు వణికిపోతారో.. అదేవిధంగా ప్రస్తుత భూలోకంలో ‘నారాయణ’ పేరు వినగానే రాజకీయ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే.. రాజకీయ నాయకుల మీద ఎప్పుడూ ఏదో ఓ సంచలన వ్యాఖ్య చేస్తూ మీడియాలో నిలిచే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. మరోసారి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి వివాదాస్పదం సృష్టించారు.

సీపీఐ నారాయణ తాజాగా ప్రధాని నరేంద్రమోడీ మీద తీవ్ర పదజాలంతో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కట్టుకున్న పెళ్లాన్నే ఏలుకోలేని మోడీ.. దేశాన్ని ఏలగలుగుతారా? అంటూ ప్రశ్నించారు. తన భర్త పిలిస్తే ఆయన వద్దకు వెళతానంటూ మోడీ భార్య చెప్పినప్పటికీ.. ఆయన మాత్రం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. మోడీపై ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన నారాయణ.. రెండు తెలుగురాష్ట్రాల చంద్రుల కుమారులైన కేటీఆర్, లోకేష్ లను కూడా టార్గెట్ చేస్తూ విమర్శించారు. తెలుగు ముఖ్యమంత్రుల పిల్లలు క్లాసికల్ బెగ్గర్స్ లా అమెరికాలో తిరుగుతున్నారని.. వారు చప్రాసీలుగా కూడా పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  ktr  cpi narayana  narendra modi  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more