లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తెలంగాణ బిల్లు పై మాట్లాడుతూ... బిల్లుకు సంబంధించిన కొన్ని కీలకమైన సవరణలు చూచించానని, ఆ సవరణలు చేసిన తరువాతే తెలంగాణ బిల్లును ఆమోదించాలని ఆయన ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. బిల్లులో సవరణలు జరగకుంటే సీమాంధ్ర ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాను సూచించిన పన్నెండు సవరణలు జరిగితే తప్ప తెలంగాణ ఏర్పడటం అసాధ్యం అని అన్నారు. ఆయన రాయలసీమకు ప్రస్తుతం ఏడాదికి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు లోటు ఉందని ఆయన తేల్చారు.దానిని కేంద్రం భర్తీ చేయాలని ఆయన వాదించారు.అలాగే రాయలసీమ, తదితర ప్రాంతాలలో పన్ను రాయితీలు, ఇతర పారిశ్రామికాభివృద్ది చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.అలాగే రాజధాని ఒకచోట, హైకోర్టు,ఇతర అభివృద్ది కేంద్రాలు ఆయా నగరాలలో ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
ఆయన సూచించిన సవరణలు ఇప్పటికిప్పటికీ సాధ్యం అయ్యేవి కావు. మరి ఇలాంటి సమయంలో జేపీ ఇలా రెండు ప్రాంతాల ప్రజల మనస్సులను గెలుచుకునే విధంగా మాట్లాడటం చూస్తుంటే భవిష్యత్తులో తనకు రాజకీయ పరంగా ఎటువంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశ్యంతో ఇలా మాట్లాడుతున్నాడని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more