Nara rohit political setairs

Nara Rohit Political Setairs, Prathinidhi dialogue teaser – Nara Rohit, Nara Rohit Pratinidhi Teaser, Nara Rohit Pratinidhi Audio Teaser, Pratinidhi Audio release 13th, november 13th pratinidhi audio, nara chandra babu naidu, ntr, nara lokesh babu,

Nara Rohit Political Setairs, Prathinidhi dialogue teaser – Nara Rohit

పొలిటికల్ లీడర్స్ ను టార్గెట్ చేసిన నారా రోహిత్

Posted: 11/12/2013 01:21 PM IST
Nara rohit political setairs

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్లు సమాచారం. నటుడిగా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతున్నాడు. ఇలాంటి సమయంలోనే నారా రోహిత్ పోలిటికల్ లీడర్స్ ను టార్గెట్ చేసుకొని ‘‘ప్రతినిది’’ అనే సినిమా చేసినట్లు టాలీవుడ్ సమాచారం. రీసెంట్ గా నారా రోహిత్ నటించిన ప్రతినిధి సినిమా లోని ఒక టీజర్ ను బయటకు రిలీజ్ చేయటం జరిగింది.

 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామూర్తి నాయుడు తనయుడుగా నారా రోహిత్ వెండి తెర పై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన నారా రోహిత్. ఇప్పుడు రాజకీయ నాయకులను ఎందుకు టార్గెట్ చేసుకున్నాడో ఎవరికి అర్థం కావటం లేదనే విమర్శలు టాలీవుడ్ లో వినిపిసుతన్నాయి. అంతేకాకుండా ఈ నెల 13 ప్రతినిది సినిమా ఆడియో ను రిలీజ్ చేయటానికి సిద్దమైనట్లు సమాచారం. ఈ ఆడియో ఫంక్షన్ ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు రావటం పై టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.

 

అయితే ఈ సినిమాలో నారా రోహిత్ రాజకీయ నాయకులపై సెటైర్లు విసరడం టీజర్ లో కొంత ఆసక్తిని కలిగించింది.

తన చిత్రం ద్వారా రాజకీయాలను కడిగిపారేయాలనుకున్న ఈ హీరో..మరో రాజకీయ నాయకుడి ద్వారా సినిమా ఆడియో రిలీజ్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రేక్షకులు ప్రశ్న.

 

ప్రతినిది సినిమా ద్వారా నారా రోహిత్ ఒకవేళ బ్రష్టుపట్టిన రాజకీయాలను టార్గెట్ చేయానుకుంటే.. ఎవరైనా సమాజిక కార్యకర్తతోనో లేక ఓ స్వతంత్ర సమరయోధుడి చేతనో ఆడియో విడుదల చేస్తే. నారా రోహిత్ విడుదల చేసిన టీజర్ కు కొంత గుర్తింపు.. అనుకున్న ప్రమోషన్ సాధించవాడేమో..టీజర్ లో చెప్పేది ఒకటి.. ఆచరణలో మరొకటి...ఏమైనా ఉగ్గుపాలతోనే రాజకీయాలను ఒంటపట్టించుకున్న నారా రోహిత్ కు ఇది మినహాయింపే అనుకుందాం! ప్రతినిది సినిమాలోని కొన్ని రాజకీయ సెటైర్లు ఇవే.

 

*  'అధికారం... అధికారం.. అధికారం

*  ఎముందురా అందులో..

*  చుట్టూ పదిమంది సెక్యూరిటీ..

*  ఉదయాన్నే లేస్తే ఇంటి చుట్టూ వంద మంది కార్యకర్తలు

*  సొసైటీలో పలుకుబడి.. తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్ధత

*  మహా అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటికి వెళ్లిపోతారు.

*  దీని కోసం దేశాన్ని శ్మశానం చేస్తార్రా?'

 

అయితే ఈ డైలాగులు ఎవర్ని ఉద్దేశించి రాసినవోనని టాలీవుడ్ లో చర్చలు మొదలైనట్లు సమాచారం. ఒక వేళ నారా లోకేస్ ను, ఎన్టీఆర్ ను ఉద్దేశించి రాసినవా, అనే కోణంలో టాలీవుడ్ వాసులు ఆలోచిస్తున్నారు. ఇలాంటి డైలాగులపై నారా చంద్రబాబు సినిమా ఆడియో రిలీజ్ రోజు ఏమాంటారో చూద్దాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more