టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కొడుకు మన్మథుడికి మేనల్లుడిగా మారిపోయాడు. అంటే టాలీవుడ్ లోకి వచ్చే కొత్త హీరోయిన్ల పాలిట నవ మన్మథుడిగా మారిపోయాడు. అయితే ప్రముఖ నిర్మాత కొడుక్కి ఒక యంగ్ హీరోయిన్ వార్నింగ్ ఇవ్వటం జరిగిందనే వార్తలు టాలీవుడ్ లో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయం పై టాలీవుడ్ పెద్దలు జోక్యం చేసుకోని బయటకు రాకుండా చేసినట్లు సమాచారం.
గతంలో నిర్మాత కొడుకు బాగానే రహస్య వ్యవహారాలు నడిపినట్లు టాలీవుడ్ సమాచారం. తండ్రి, తాతా గారు వరుస పెట్టి సినిమాలు తీస్తుంటే...కొడుకు మాత్రం హీరోయిన్లకు వల వేసి ఛాన్స్ లు మీవే అంటూ బుట్టలో పడేస్తున్నాడు. ఇదంతా గ్రహించిన తాతయ్య క్లాసు పీకినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
మన కుర్రోడు కొత్తగా వచ్చిన ఏ పాపను గోకిన.. గానీ, తీసుకెళ్ళేది మాత్రం గెస్ట్ హౌస్ కే, అని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ యంగ్ హీరోయిన్ కూడా మనోడి ఖాతలోకి చేరిపోయింది. మనోడు అచ్చం సినిమా ఫక్కీలోనే పాపను తన తర్వాతి సినిమాలో అవకాశం నీదే అంటూ నమ్మించి.. తన పని తాను చేసుకు వెళ్ళిపోయాడు.
పాపం ఆ హీరోయిన్ మొదటి సినిమా నిరాశ పరచిన రెండో సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకొంటే... ఇంతలోనే మన మన్మథుడు ఆమె దోచుకోవటం జరిగింది. పాప తిరిగి కళ్లుతెరిచేలోపు .. జరగాల్సిన ఘోరం జరిగిపోయిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే తన తర్వాత సినిమా విషయంలో పెద్దల జోక్యం ఎక్కువైనప్పుటకి ఆ పాపకు సినిమా అవకాశం దక్కలేదు. దీంతో ఆ పాప ఇప్పుడు మనోడి గుట్టురట్టు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న .. పెద్దలు వెంటన ఆ పాపను సంప్రదించి, నలిగిపోయిన విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేయటం జరిగింది. కానీ పాప మాత్రం వారికి సంప్రదింపులకు, సంది మాటలకు లొంగలేదనే విమర్శలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అందరిలాగానే ఈ పాప కూడా కిమ్మనకుండా ఉండిపోతుందని భావించినా... ఆ పాప మాత్రం మన్మథుడి బెండు తీయాలనే ఉద్దేశంతో ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
మన ప్రముఖ నిర్మాత కొడుకు మన్మథుడికి మేనల్లుడిగా మారటంతో.. చాలా మంది హీరోయిన్లు.. మనవాడి ఆటలో భాగస్వాములైనట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ యంగ్ హీరోయిన్ మాత్రం మనవాడిని విషయంలో ఏం చేస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more