Chris gayle keen on spoiling sachin tendulkar farewell party

Chris Gayle keen on spoiling Sachin Tendulkar farewell party, Sachin Tendulkar farewell party, Chris Gayle, Chris Gayle wishes Sachin Tendulkar, Sachin Tendulkar 200th Test, West Indies

Chris Gayle keen on spoiling Sachin Tendulkar farewell party, Chris Gayle wishes Sachin Tendulkar

సచిన్ పార్టీని భగ్నం చేస్తాం ?

Posted: 10/29/2013 09:32 PM IST
Chris gayle keen on spoiling sachin tendulkar farewell party

ప్రపంచ ప్రజలు సచిన్ పార్టీ పై ఆశపెట్టుకున్నారు. పార్టీ అంటే ఏదో , మందు పార్టీనో, డ్యాన్స్ పార్టీనో కాదులేండి సచిన్ పార్టీ అంటే ఫేర్ వెల్ పార్టీ. సచిన్ ముగిపు ఆటను ఫేర్ వెల్ పార్టీగా అభిమానులు చెప్పుకుంటున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫేర్ వెల్ పార్టీని భగ్నం చేస్తామని వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అన్నాడు. అయితే సచిన్ గొప్ప ఆటగాడు.. ఆయన ముగింపు మ్యాచ్ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నానని గేల్ తెలిపాడు. సచిన్ సంతోషంగా ముగింపు పలుకాలని.. అయితే విజయంతో ఫేర్ వెల్ ఉండకూడదు అని అన్నాడు.

 

సచిన్ 200 టెస్ట్ గొప్పగా ఉంటుంది. భారీగా హాజరయ్యే అభిమానులతో వాతావరణం అద్బుతంగా ఉంటుంది అని క్రిక్ ఇన్ఫో వెబ్ సైట్ కిచ్చిన ఇంటర్వ్యూలో గేల్ వెల్లడించాడు. సచిన్ కు మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు హాజరవుతారు.. అయితే ఆటను రక్తికట్టించేందుకు వెస్టిండీస్ జట్టు తమ ప్రతిభను చూపడానికి సిద్ధంగా ఉంది అని అన్నాడు. సచిన్ ఫేర్ వెల్ మ్యాచ్ నవంబర్ 14-18 తేదిల మధ్య ముంబైలో జరుగుతుంది.

సచిన్ చివరి టెస్టులో ప్రత్యర్థులుగా ఆడటం తమకు గర్వకారణంగా ఉందని, అయితే అతడిని తొలి బంతికే అవుట్ చేయాలనే కోరిక కూడా ఉందని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. ‘సచిన్ చివరి మ్యాచ్‌లో అతడిని అవుట్ చేసిన బౌలర్ చరిత్రలో నిలుస్తాడు. కాబట్టి మాస్టర్‌ను అవుట్ చేయాలని మా జట్టులో ప్రతి బౌలర్ తహతహలాడుతున్నాడని స్యామీ అన్న సంగతి తెలిసిందే. సచిన్ పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more