Trs mla ktr new demand on taskforce committee

trs mla ktr new demand on taskforce committee, Trs Mla Ktr questions For Task Force, Task Force committee comes to Hyderabad, Trs Mla Ktr, Telangana Rashtra Samithi

trs mla ktr new demand on taskforce committee, Trs Mla Ktr questions For Task Force

టాస్క్ ఫోర్స్ లో టీ- అధికారి కావాలి?

Posted: 10/29/2013 08:12 PM IST
Trs mla ktr new demand on taskforce committee

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే కె. తారకరామారావు మరొ కొత్త డిమాండ్ ను తెరపైకి తెవటం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ .. రాష్ట్ర విభజనపై పెంచిన స్పీడ్ లో భాగంగా.. ఈరోజు హైదరాబాద్ నగరంలోకి టాస్క్ పోర్స్ కమిటి రావటం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత ..రెండు వైపుల శాంతి భద్రతలపై ద్రుష్టి పెట్టేందుకు ముందుగా టాస్క్ ఫోర్స్ సమావేశం కావటం జరిగింది. అయితే ఈ కమిటీ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ అభ్యంతరం చెబుతున్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీలో.. సీమాంద్ర అధికారులే ఎక్కువుగా ఉన్నారని, తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులు ఎవరు లేరని ఆయన అన్నారు.

హైదరాబాద్ కు వచ్చిన టాస్క్ ఫోర్స్ లో తెలంగాణ కు చెందిన అదికారులను కూడా సభ్యులుగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు.కేవలం ఆంద్ర ప్రాంతానికి చెందిన అదికారులను మాత్రమే ఇందులో భాగస్వాములను చేయడం సరికాదని అన్నారు.ఈ కమిటీలో తెలంగాణ కు చెందిన వారిని కూడా నియమించి న్యాయంగా నిర్ణయాలు జరగాలని అన్నారు.అంతేకాక ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నవిషయంపై కూడా ఈ కమిటీ నివేదించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

ఈ కమిటీలో మాజీ డిజిపి పేర్వారం రాములును నియమించపోవడంపై టిఆర్ఎస్ నేత వినోద్ కూడా విమర్శించారు. అయితే ఆయన ఇప్పటికే రాజకీయపార్టీలో చేరినందున ఆయనను పిలిచినట్లు కనబడదు.కాగా మరో రిటైర్డ అదికారి ఆంజనేయరెడ్డిని ఆహ్వానించినా,ఆయన విశాలాంద్ర మహాసభ తరపున క్రియాశీలకంగా ఉంటున్నారు.దాంతో ఆయన హాజరు కారాదని నిర్ణయించుకున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more