Lagadapati fire on congress party

lagadapati fire on congress party, Lagadapati Rajagopal Fire on Congress Party, telangana issue, Ap bifurcation, congress party, samaikyandhra movement,

lagadapati fire on congress party, Lagadapati Rajagopal Fire on Congress Party

టీ-పై కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చిన లగడపాటి

Posted: 10/15/2013 05:47 PM IST
Lagadapati fire on congress party

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ పై వంద ఆశలు పెట్టుకున్నాడు. అంటే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోను రాదని 100 శాతం గ్యారెంటి ఇస్తున్నారు. లగడపాటి రాజీనామా చేసి రెండు నెలల అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆయన రాజీనామాను కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయని లగడపాటే చెబుతున్నారు. స్పీకర్ లేని సమయంలో ఆమె ఇంటికి లగడపాటి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టి వస్తారు. స్పీకర్ ఇంట్లో లేని సమాయంలోనే లగడపాటికి రాజీనామా ఆమోదించుకోవాలనే తపనతో పరుగులు తీస్తారు. ఇలా రెండు నెలలు గడిపిన లగడపాటి చివరకు తెలంగాణ రాదేనే విషయాన్ని గట్టి చెబుతున్నారు. తెలంగాణ ఇవ్వగలిగేదీ... ఆపగలిగేదీ కాంగ్రెస్సే అని లగడపాటి స్పష్టం చేశారు. వేరే దారి లేకనే కోర్టుకు వెళ్లానని తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసమే తామురాజీనామా చేస్తున్నామని, ఇక ఏ మాత్రం పదవుల్లో కొనసాగేందుకు అంగీకరించమన్నారు.

 

తెలంగాణ ప్రాంతంలోనూ సమైక్యవాదులు అధికంగా ఉన్నారన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ముందుకెళ్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. రాజీనామాలు ఆమోదింప జేసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని స్పీకర్ అందుబాటులో లేరని లగడపాటి చెప్పారు. మా పోరాటం అంతా కాంగ్రెస్ మీదే అని, అధిష్టానం మనసు మారుతుందని ఆశతో ఎదురు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలతో లాలూచి పడిందని, అందుకే మమ్మల్ని అవసరం లేదని భావిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగలేమన్నారు. తరువాత అన్ని విషయాలు బయటపెడతానన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మైనార్టీలో వుందని ఎన్నికలు ఆరు నెలలు ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదని హెచ్చరించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more