Navdeep controversial comments on seemandhra

Navdeep controversial comments, Navdeep, Telangana, Navdeep comments on Telangana, telangan a note, Toollywood comments on Telangana, Navdeep tweets on Telangna, Navdeep tweets on Semmndra protest, Navdeep controversial comments on Telangana, Tollywood tweets, Telangana state, AD collections, Navdeep tweets on Ad collections, Attarintiki Daredi collections and ministers resignations, Semmsndhra ministers resignation, Navdeep sensational comments on Telangana, Navdeep strong comments on seperate telangana, Navdeep comments on Telangana note

Seemandhra erupted in protests amid a shutdown while some central ministers and MPs from the region announced their resignation Friday to protest against a cabinet approval for the formation of a separate Telangana state.

ఉద్యమం పై సెటైర్లు వేసిన నవదీప్

Posted: 10/04/2013 07:30 PM IST
Navdeep controversial comments on seemandhra

టాలీవుడ్ లో ఓ మోస్తారు హీరోగా పేరు తెచ్చుకున్న నవదీప్ మరో వర్మ. ఈయన రామ్ గోపాల్ వర్మ లాగా వివాదాస్పాద వ్యాఖ్యలు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. ఆ మధ్యన నాలాంటి వాడికి ఎవరు పిల్లనిస్తారంటూ వ్యాఖ్యానించిన నవదీప్ పబ్బుల్లో, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా దొరికి రచ్చ రచ్చ చేశాడు. ఆ సంఘటనలు జరిగి చాలా కాలం అయ్యిందనుకున్నాడో ఏమో కానీ, తాజాగా ట్విట్టర్ లో సీమాంధ్ర లో జరుగుతున్న ఉద్యమం పై హాట్ హాట్ కామెంట్లు పోస్ట్ చేశాడు.  పెద్దపెద్ద రాజకీయ నేపధ్యంగల కుటుంబాలనుంచి వచ్చిన యంగ్ హీరోలు నోరు మెదపకుండా రోజులు గడిపేస్తూ తమ పని తాము చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో నవదీప్ మాత్రం తన నోటిదులను బయటపెట్టాడు. అతడు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మాటలు ఇవే.

‘నేడే చూడండి మీ అభిమాన టివీ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హైడ్రామా మీరెప్పుడు గతంలో చూడనిది విననిది ఆలసించిన ఆశాభంగం’ అంటూ పాతకాలంలో సినిమా ప్రచారం లాగా పోస్ట్ చేశాడు.

‘ఆంధ్రప్రదేశ్లో అన్నీ ప్రకటనల కలెక్షన్లు, మంత్రుల రాజీనామాలే !! ఓరి దేవుడా.. ఏం జరుగుతోంది!! ఈ విషయంలో ఏమీ చేయలేం గానీ సీమాంధ్రలో అసలేం జరుగుతోంది? అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులంటే.. కేవలం పోలీసులే. వాళ్లు కూడా సహాయ నిరాకరణ ప్రారంభిస్తున్నారు!!" అంటూ కూడా నవదీప్ ట్వీట్ చేశాడు.

ఒక చిన్న హీరో ధైర్యంగా ఈనాటి రాజకీయనాయకులు ఆడుతన్న హైడ్రామాను విమర్శిస్తూ తన అభిప్రాయాన్ని తన ట్విటర్ లో పెట్టడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది సీనియర్లు, ఎప్పుడూ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ కూడా దీని గురించి ఏమీ స్పందించని సమయంలోనూ నవదీప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారాయి. నవదీప్ వ్యాఖ్యల పై సీమాంధ్రులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఉన్నవాడు ఉండక ఉద్యమంలో వేలు పెట్టడం దేనికి అని సినిమా వాళ్ళు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more