Hrithik and suzanne heading for a divorce

Suzzane Roshan,Rakesh Roshan,Krrish 3,Kareena Kapoor,Hrithik Roshan,hrithik roshan, suzanne roshan, divirce, marriage, separation, krrish 3, bollywood

Hrithik-Suzanne getting separated? Not true, says Farah - The Times of India">meta name="news_keywords" content="Suzzane Roshan,Rakesh Roshan,Krrish 3,Kareena Kapoor,Hrithik Roshan.

బార్బర మోరితో ఎఫైర్ ? హృతిక్‌ భార్య విడాకులు ?

Posted: 09/21/2013 08:42 AM IST
Hrithik and suzanne heading for a divorce

సినిమా వాళ్లకు పెళ్లిళ్ళు అచ్చిరావేమో ? ఏడడుగులు నడిచి, వందేళ్ళు కలిసి బతకాల్సిన వారు మధ్యలోనే విడిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్ల పెళ్లిళ్ళు పెటాకులు అయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్‌రోషన్ పెళ్లి కూడా పెటాకులు అవ్వబోతున్నాయని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్‌రోషన్ తన భార్య అయిన సుజాన్నేకు త్వరలో విడాకులు ఇవ్వబోతున్నాడని ఈ వార్తల సారాంశం. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని,, గత కొంత కాలంగా వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారని, రీసెంటుగా జరిగిన హృతిక్‌ తండ్రి జన్మదిన వేడుకల్లో తన పేరెంట్స్‌కి గౌరవం ఇవ్వలేదన్న కోపంతో సుజాన్నే వచ్చిన వెంటనే వెళ్లిపోయిందట. ఈ విషయంపైనే వీరి మధ్య గొడవ జరిగిందనీ, అది తారస్థాయికి వెళ్ళిందనీ అంటున్నారు. దీంతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారని కొందరు అంటుంటే, మరికొంత మంది మాత్రం వివాదాలకు కేంద్రబిందువు హాలీవుడ్ నటి బార్బరా మోరి అని, 2010లో వచ్చిన ‘కైట్స్ ’ చిత్రం  తరువాత  నుండి వీరి మధ్య రిలేషన్ బాగానే పెరిగిందని, ఈమె మోజులో పడి సుజాన్నేను పట్టించుకోక పోవడంమే సుజాన్నే కోపానికి కారణం అని మరి కొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సినిమా షూటింగులో బిజీగా ఉన్న హృతిక్ ఆ తరువాత విడాకులు ఇవ్వనున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more