Bald and beautiful manisha koirala

manisha koirala, manisha koirala cancer free, manisha koiralas pictures post chemotherapy, manisha koiralas recent pictures, manisha koirala bald pictures.

Bollywood actor Manisha Koirala, who has successfully recovered from cancer, has managed to come out strong with her bald pictures.

మనీషా భయంకర ఫోటో

Posted: 07/24/2013 08:23 PM IST
Bald and beautiful manisha koirala

ప్రముఖ నటి అయిన మనీషా కోయిరాల సర్వెకల్ (గర్భాశయ ముఖద్వార) కేన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ కేన్సర్ చికిత్స కోసం ఆమె గత కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ వెళ్ళింది. అక్కడ వైద్యం చేసుకొని పూర్తిగా కోలుకున్న తరువాత ఇండియాకు వచ్చిన మనీషా అందరిని ఆశ్చర్యపరిచేటువంటి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసి అందరికి షాక్ ఇవ్వడమే కాకుండా నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననే సంకేతాలు పంపింది. మొదట తలగుడ్డతో ఉన్న ఫొటోలను చూపించిన ఆమె చివరకు గుండుతో ఉన్న ఫొటోలను బయటపెట్టింది. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్న మనీషా తన దైనందిన కార్యక్యమాలకు కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. తను ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్తోంది. న్యూయార్క్ నుండి వచ్చిన మనీషా ఇప్పుడు పూర్తి భక్తిలో మునిగిపోయి నిత్యం భగవంతుని నామస్మరణ చేస్తుంది. ఆమె అనారోగ్యం నుంచి విముక్తి పొందాక... షిరిడీ సాయిబాబా గుడికి, అలాగే ఓ చర్చిని కూడా సందర్శించింది. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్ లో పెట్టింది. ఈ అవతారంలో మనీషాను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆమె పూర్తిగా కోలుకున్నానని చెప్పడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more