Salman khan shah rukh khan hug at iftar party

salman khan, shah rukh khan, iftar party, shah rukh hugs salman, baba siddique, congress leader baba siddique, katrina kaif

Bollywood biggest superstars Shah Rukh Khan and Salman Khan were found hugging each other at Congress leader Baba Siddique Iftar party in Mumbai on July 21.

బాలీవుడ్ ఖాన్ లు ఒక్కటయ్యారు...

Posted: 07/22/2013 02:24 PM IST
Salman khan shah rukh khan hug at iftar party

సినిమా హీరోల మధ్య చిన్న చిన్న వివాదాలు చోటుకుంటాయి. దాంతో వారి మధ్య దూరం పెరిగిపోయి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తారు. కానీ ఆ ఆవేశం క్షణకాలమే ఉంటుంది. కొన్ని సార్లు చాలా ఏళ్ళ వరకు ఉంటుంది. అలాంటి సంఘటనే బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ ల మధ్య ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం 2008లో కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీలో గొడవ పడ్డారు. అప్పటి నుండి ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారు . అప్పట్లో ఈ సంఘటన పెద్ద దుమారమే రేపింది. అప్పట్లో సల్మాన్ లవర్ గా ఉన్న కత్రినా బర్త్ డే పార్టీలో ఈ సంఘటన జరగడంతో  ఆమె కోసమే గొడవ పడ్డారని అనుకున్నారు .

నిన్న రాత్రి ముంబయిలోని ఓ స్టార్ హోటల్లో బాబా సిద్ధికి ఇచ్చిన పార్టీకీ బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఈ ఇద్దరు హాజరయ్యారు. ఈ పార్టీలో షారూక్ కంటే కాస్తంత లేటుగా వచ్చినసల్మాన్  అక్కడికి రాగానే అందరూ మర్యాద పూర్వకంగా  లేచి నిలబడ్డారు. అక్కడే ఉన్న షారూఖ్ ని చూసిన సల్మాన్ ఒక్కసారిగా  షారూఖ్ ని ఆలింగనం చేసుకున్నాడు.. షారూఖ్ కూడా తన చిరకాల స్నేహితున్ని వాత్సల్యంతో గుండెకు హత్తుకుని  తమ వైరానికి ముగింపు పలికాడు. దీంతో వీరిద్దరి మధ్య తెర లేచిన కల్లోలానికి తెర పడినట్లేనని అక్కడ ఉన్న వారు తెగ ఆనందపడిపోయారు.  విభేదాలను పక్కనపెట్టి స్నేహితులిద్దరూ మళ్లీ ఏకమవడంతో షారూఖ్, సల్మాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో పార్టీ ఇచ్చిన బాబా సిద్ధికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more