Manpreet gony allegedly threatens mother over property dispute

Manpreet Gony allegedly threatens mother over property dispute, manpreet gony, manpreet gony property dispute

Mohinder Kaur levelled serious accusations against her son Manpreet, who apart from India has played for the Chennai Super Kings, Deccan Chargers and lately for Kings XI Punjab in the Indian Premier League.

ఆస్తి కోసం తల్లిని చంపేస్తునంటున్న క్రికెటర్

Posted: 06/29/2013 12:10 PM IST
Manpreet gony allegedly threatens mother over property dispute

డబ్బు ఎంతటి వాడినైనా దిగజారుస్తుందనే దానికి ఇదే సంఘటన ఉదాహారణ. నిత్యం మనం వార్తల్లో ఆస్తి కోసం తల్లి, తండ్రిని, బంధువులను చంపిన సంఘటనలు చదువుతుంటాం. ఇలాంటి సంఘటనలు మధ్య, పేద తరగతి కుటుంబాల్లోనే ఎక్కువ జరుగుతుంటాయి. కానీ ఓ ప్రముఖ క్రికెటర్ అయిన పంజాబ్ రాష్ట్రఆటగాడు అయిన మనిప్రీత్ సింగ్ గోనీ ఆస్తి కోసం తన తల్లినే చంపుతానని బెదిరిస్తున్నాడని తన తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలలం రేపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో ఆటగాడిగా బయటకు వచ్చిన గోనీ ఇప్పటి వరకు వివిధ జట్టుల్లో ఆడాడు. ప్రస్తుతం ఇతను పంజాబ్ కింగ్స్ లెవన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆట పరంగా కాస్తంత పేరుతెచ్చుకున్న గోని ఆస్తి వివాదంతో అపఖ్యాతి పాలవుతున్నాడు. కొన్నాళ్ళ కిత్రం ప్రేమ పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరంగా హిమాచల్ ప్రదేశ్ లో ఉంటున్న ఇతడు మొహాలీలో తన తల్లి పేరిట ఉన్న స్థలం పై కన్నేసిన గోనీ బెదిరిస్తున్నాడని (70) ఏళ్ల మొహీందర్ కౌర్ తెలిపింది. ఈ ఫిర్యాదులో మనిప్రీత్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ ఆస్తి కోసం తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తన సహోదరుడు అయిన మన్ మోహన్ సింగ్ అతని భార్య కూడా మనిప్రీత్ కి సహకరిస్తున్నారని, తన కొడుకు నుండి కుటుంబ సభ్యుల నుండి తనకు రక్షణ కల్పించాలని, గతంలో ఎన్నోసార్లు ఆరోపణలు చసినా ఫలితం లేదని వాపోయింది. అయితే మరో వైపు ఆరోపణల పై మనీప్రీత్ స్పందించాడు. తాను తన కుటుంబ సభ్యులకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నానని, తన తల్లి చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అన్నాడు. ఈమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతని పై కేసు నమోదు చేశారు. అక్కడి స్థానికుల మాటల ప్రకారం మొహిందర్ కౌర్ పేరిటే అన్ని అస్తులు ఉండటం వలన ఈ వేధింపులు జరుగుతున్నాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more