తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయ జీవితం పై నీలినీడలు కమ్ముకుంటున్నారు. కేసిఆర్ కు శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది. సొంత ఇంటిల్లో కేసిఆర్ పై చెప్పు తో సమాదానం చెప్పటానికి ఆయన కూతురు రెడీ ఉందని మీడియాలో వార్తు వస్తున్నాయి. కేసిఆర్ కూతురు అంటే కవిత కాదు లేండి? కేసిఆర్ అన్న కూతురు రమ్య, కేసిఆర్ నా చెప్పుదెబ్బ అంటూ మీడియా ముందు మండిపడుతుంది. రమ్య మండిపడటంలో అర్థం ఉందని తెలంగాణ మహిళ సంఘాలు అంటున్నాయి. ఇటీవల కేసిఆర్ ను కలవటానికి , ఫామ్ హౌస్ వద్దకు వెళ్లిన మహిళలకు కేసిఆర్ అవమానించటం జరిగిందని రమ్య అంటుంది. ఉత్తరాఖండ్ లో మన రాష్ట్రం నుండి అనేక మంది భక్తులు వెళ్లటం జరిగింది. అక్కడ వరదల్లో మన తెలుగు వారు చిక్కుకొని అల్లాడిపోతున్నారు. అలాంటి వారిలో తెలంగాణ ప్రాంతం నుండి వెళ్లిన భక్తులు ఉన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసే నాయకుడు అయిన కేసిఆర్, తెలంగాణ ప్రజలను ఆదుకోవటంలో విఫలం అయ్యాడు. అంతేకాదు.. వారికి ఒక మీడియా ప్రకటన కూడా చెయ్యలేదు. కనీసం టిఆర్ఎస్ పార్టీ నుండి వారికి సహాయం గానీ, విరాళం గానీ ఇవ్వకపోవటంతో.. తెలంగాణ మహిళలు మండిపడుతున్నారు.
అ విషయాలను ద్రుష్టిలో ఉంచుకోని బాలాజీ వడేరా అనే న్యాయవాది , కేసిఆర్, విజయశాంతి, హరీశ్ రావు ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్‌ను దాఖాలు చేసింది. కేసిఆర్ పై రమ్య ఫైర్ కెసిఆర్ ఇంటి ఎదుట జరిగే చావు డప్పు - లక్ష చెప్పుల కార్యక్రమంలో తన చెప్పు కూడా ఉంటుందని తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ నేత, ఆయన అన్న కూతురు రమ్య ఓ ఛానల్‌తో వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ వరదల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన భక్తులు మృతి చెందినా కెసిఆర్ కనీసం సంతాపం తెలుపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మహిళ శాపం తగులుతుందని ఆపార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఒక పక్క విజయశాంతి సీటు దెబ్బ, మరో పక్క అన్న కూతురి చెప్పు దెబ్బలతో కేసిఆర్ పరిస్థితి దారుణంగా ఉందని ఆపార్టీ నాయకులు అంటున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more