Movie news psycho ramgopal varma movie pressmeet om jiah khan life story

ram gopal varma, psycho movie, psycho ramgopal varma movie pressmeet, ram gopal varma psycho, psycho release, jiah khan suicid, jiah khan life story, psycho movie press meet, rgv psycho movie pressmeet, psycho nisha kothari, breaking news, film news, movie reviews, telugu movies

Psycho RamGopal Varma Movie Pressmeet om jiah khan life story

జియాఖాన్ ఆత్మహత్య పై ‘సైకో ’ కన్ను

Posted: 06/19/2013 11:44 AM IST
Movie news psycho ramgopal varma movie pressmeet om jiah khan life story

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అమ్మాయిలు ఫోన్ చేసి మమ్మల్ని కాపాడండి అని అడుతున్నాడట. అలా ఫోన్ చేసిన అమ్మాయిలు నాకు బంధువులు కాదు, అబ్బాయిలు వేధిస్తున్నారనే ఫోన్ కాల్స్ ఎక్కువుగా వస్తున్నాయని వర్మ అంటున్నారు. ఆ అమ్మాయిల పరిస్థితి తెలిసి కూడా నేను ఏమి చేయలేకపోయాను అని వర్మ బాధపడుతున్నారు. అందుకే అలాంటి ఓ యువతి జీవితమే ఇప్పుడు తీసిన ‘సైకో ’ సినిమా అని వర్మ అన్నారు. ఈ సైకో సినిమాలో నిషా కొఠారి ప్రధాన ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ నెల 21న సైకో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటి వరకు నేను కొన్ని సినిమాలు వినోదం కోసం చేశాను. మరికొన్ని వాణిజ్య అంశాలను ద్రుష్టిలో ఉంచుకొని తీశాను. ఇంకొన్ని ఉరికే తీశాను. కానీ ఈ చిత్రం మాత్రం ఓ వాస్తవ సంఘటనకు స్పందించి తీశాను. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలపై యాసిడ్ దాడులు, హత్యాప్రయత్నాలు, అమ్మాయిల వెంట అబ్బాయిలు ప్రేమ అంటూ వెంటపడి .. అమె అంగీకరిచకపోయేసరికి విపరీతంగా ప్రవర్తిస్తూ సైకోగా మారుతున్నారు.

ప్రతి అమ్మాయి ఈ సైకో గురించి తెలుసుకోవాలి. అంటే ప్రతి అమ్మాయి ఈ సైకో సినిమా చూసి తీరాల్సిందే అని వర్మ అంటారు. ‘అసలే దెయ్యాలు, అరాచకాలు, చూపించే సినిమా ను అమ్మాయిలు తప్పకుండా చూడాలని వర్మ ఉచిత సలహా ఇస్తున్నారు’ ఈ సై కో దెబ్బతో అమ్మాయిలకు మగవారు అంటే విరక్తి పుట్టే విధంగా వర్మ చూపించి ఉంటాడు అందుకే ముందుగా ఇలా మీడియా ముందు డప్పుకొట్టుకుంటున్నాడని సినీజనాలు అంటున్నారు. వర్మ మరో ట్విస్ట్ పేల్చారు. తను తరువాత తీయబోయే సినిమా గురించి కొన్ని విషయాలు ముందుగానే చెప్పారు. ఇటీవల బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జియాఖాన్ జీవిత ఆధారంగా, ఆత్యహత్య పై సీనిమా తీసే ఆలోచనలో వర్మ ఉన్నట్లు తెలిపారు. వర్మ త్వరగా జియాఖాన్ పై సినిమాతో తీస్తే.. పోలీసులు కూల్ గా ఉంటారు. ఎందుకంటే.. వర్మ తీసే సినిమాలో జియాఖాన్ ఆత్మహత్యకు సంబంధించిన రహస్యం చెబుతాడు కాబట్టి ముంబయి పోలీసులు కష్టపడకుండనే జియాఖాన్ ఆత్మహత్య కేసు ఫైల్ ను క్లోజ్ అవుతుంది కాబట్టి. అసలు దోషులు ఎవరు వర్మ చెబుతాడు కాబట్టి కేసు తర్వగా పరిష్కరం అవుతుందని సినీజనాలు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more