Actor dhanush and sonam kapoor hot romance in raanjhnaa movie

actor dhanush and sonam kapoor hot romance in raanjhnaa movie, sonam kapoor in raanjhnaa with dhanush, tamil actor dhanush, sonam kapoor, film raanjhnaa, rajinikanth, tamil super star rajinikanth, actor kamala hasan, sruthi hassan, actor prabhudeva,

actor dhanush and sonam kapoor hot romance in raanjhnaa movie

రజనీకాంత్ అల్లుడిపై మనసుపడిన బాలీవుడ్ భామ?

Posted: 04/22/2013 03:24 PM IST
Actor dhanush and sonam kapoor hot romance in raanjhnaa movie

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరో దనుష్ పై బాలీవుడ్ భామ మనసుపడినట్లు తెలుస్తోంది. గతంలో దనుష్ కు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుత్రి హాసన్ మద్య కెమిస్ట్రి జరిగినట్లు కోలీవుడ్ లో పుకార్లు పుట్టాయి. త్రీ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వీరి మద్య రొమాన్స్ నడుస్తుందని రుమార్లు పుట్టాయి. అయితే కొత్తగా బాలీవుడ్ భామ ధనుష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొలవేరి కుర్రోడి పై సోనమ్ కపూర్ హాట్ కామెంట్ చేస్తుంది. రాంఝనాలో తనతోపాటు నటిస్తున్న తమిళ హీరో ధనుష్‌ను సోనమ్ కపూర్ ఆకాశానికి ఎత్తేసింది. తనకు ఏడేళ్ల నటనానుభవం ఉన్నా అతడి ముందుకు వచ్చాక కొత్తదానిని అనిపిస్తోందని చెబుతోంది. ఈ ప్రేమకథలో బెనారస్ నుంచి ఢిల్లీ జేఎన్‌యూకు చదువుకోవడానికి వచ్చే యువతి పాత్ర సోనమ్‌ది. ఆనంద్‌రాయ్ దర్శకుడు. ‘నాకంటే ఎంతో ముందుగానే ధనుష్ సినీపరిశ్రమలో ఉన్నాడు. అతనికి ఇది మొదటి హిందీ సినిమానే అయినా ధనుష్ బాలీవుడ్‌కు కొత్తవాడని నేను చెప్పలేను. మనకున్న అద్భుత నటుల్లో ధనుష్ ఒకడు. కచ్చితంగా నాకంటే మంచి నటుడు. అతనితో నటించేటప్పుడు నేను కొత్తదాన్ని అనిపించింది’ అని సోనమ్ తెలిపింది. రాంఝనా జూన్ 28న విడుదలవుతోంది. తన అంతిమలక్ష్యం ఎప్పుడూ ఆనందమేనని చెప్పిన సోనమ్, భాగ్ మిల్ఖా భాగ్, ఖూబ్‌సూరత్ రీమేక్, యశ్‌రాజ్ ప్రొడక్షన్స్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఖూబ్‌సూరత్‌లో రేఖ పాత్రలో సోనమ్ కనిపిస్తుంది. అయితే అన్ని పాత్రలూ ఒకేసారి చేయడం కష్టమని, ఒకదాని షూటింగ్ ముగిశాకే మరోదాంట్లో నటిస్తున్నానని ఈమె తెలిపింది. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఉన్న రేఖ పాత్రలో నటించే అవకాశం రావడం అద్భుతంగా ఉందని అనిల్ కపూర్ ముద్దుల కూతురు కూడా అయిన సోనమ్ చెప్పింది. ఇప్పటికే బాలీవుడ్ లో పాగావేసిన డ్యాన్స్ మాష్టర్, దర్శకుడు, కొరియోగ్రాఫి గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభుదేవా .. సోనాక్షితో నడిపిని రొమాన్స్ గురించి బాలీవుడ్ బాబు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదే తరహాలో హీరో దనుష్ , సోనమ్ కపూర్ల విషయం ఉందని బాలీవుడ్ బాబులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more