Ys sharmila comments on cbi officers

ys sharmila reddy, comments on cbi officers, ys jagan mohan reddy illegal assets case, cbi joint director laxminarayana, tdp president chandrababu naidu

ys sharmila reddy, comments on cbi officers, ys jagan mohan reddy illegal assets case, cbi joint director laxminarayana, tdp president chandrababu naidu

ys-sharmila-comments-on-cbi-officers.png

Posted: 03/25/2013 12:46 PM IST
Ys sharmila comments on cbi officers

jagan-sharmila-cbi jd

మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, వైయస్ జగన్ చెల్లెలు షర్మిళ తన పాదయాత్రలో ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు చేయడమే కాకుండా, గుంటూరు సభలో  సీబీఐ పైన కూడా ఘాటు విమర్శలు చేసింది. అక్రమాస్తుల కేసును దర్వాప్తు చేస్తున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జగన్ కి సంబంధించిన కేసులో ఇంకా విచారణ పూర్తి కాలేదని చేసిన వ్యాఖ్యల పై ఆమె తీవ్రంగా స్పందించారు. మా అన్న వైయస్ జగన్ జైలు కెళ్లి 300 రోజులు పూర్తి కావచ్చినా ఇంకా విచారణ పూర్తి కాలేదని చెబుతున్న సీబీఐ ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని, విచారణ చేయకుండా గాడిదలు కాస్తున్నారా అని మండి పడ్డారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆరు నెలల గడువు కూడా పూర్తవుతుందని, ఈ కేసులో ఇంకా విచారణ పూర్తికాకపోవడం బాధ్యతారాహిత్యమని, కాలయాపన చేయడమేనని అన్నారు. తన అన్నకు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ, పార్టీల మనుగడను కాపాడుకునే కుట్రతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు జగనన్నను అబద్ధపు కేసుల్లో ఇరికించి జైలుపాల్జేశాయని.. వీరికి దమ్ము, ధైర్యం ఉంటే జగనన్నను బయటికి తెచ్చి రాజకీయంగా ఎదుర్కోవాలని వైసీపీ నాయకురాలు షర్మి ల సవాల్ విసిరారు . తమకు ఇంత అన్యాయం తలపెట్టిన వీరంతా మట్టి కొట్టుకు పోతారంటూ కాంగ్రెస్, టీడీపీలకు అనేక శాపనార్ధాలు పెట్టారు. ప్రజల అండతో త్వరలోనే జగన్ విడుదల అవుతారని, రాజన్న ఇచ్చిన మాటలను జగనన్న నిలబెడతారని ఆమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi to release first look of toofan
10 million indians interested to settle in us poll  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more