Chandra babu fire on cm kiran kumar reddy

chandra babu, chandra babu naidu, tdp, cm kiran kumar reddy, congress party, chandrababu arrest, cm new plane, chandra babu fire on cm kiran kumar reddy, chandra babu padayatra in guntur district, chandra babu padayatra in repalle,

chandra babu fire on cm kiran kumar reddy

chandra-babu.gif

Posted: 02/26/2013 12:54 PM IST
Chandra babu fire on cm kiran kumar reddy

chandra babu fire on cm kiran kumar reddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్మోహన్  రెడ్డి  వాడే ఉతపదాన్ని  .. చంద్రబాబు నాయుడు వాడుతున్నారు.  వైఎస్ జగన్   మాటకు మందు కుట్రలు, కుతంత్రాలు,  మాట వెనక కుట్రలు, కుతంత్రాలు అనే మాట్లాడట  వైఎస్ జగన్ కు అలావాటు.  అదేవిధంగా  ఇప్పుడు  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు కూడా  జగన్ వాడిన పదాలను వాడుతున్నారు.  గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు సీఎం కిరణ్ పై మండిపడ్డారు. రెండో పంటకు ఆరుతడి కింద ఒకేఒక్క విడత సాగునీరు ఇవ్వకుంటే ఉద్యమిస్తామన్న మాటను వక్రీకరించి తనపై కేసులు బనాయించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని, చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం అర్వపల్లిలో ఆయన ‘వస్తున్నా... మీకోసం’ పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా నల్లూరిపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రైతులకు రెండో పంటకు సాగునీరివ్వాలని ధర్నా చేయాలని నిర్ణయించిన దశలో వరుణుడు కరుణించి పంటలకు సరిపడా నీరు అందిందని చంద్రబాబు అన్నారు. ఇక మరో తడి మొక్కజొన్నకు అవసరమైనందున సాగునీరు ఇవ్వని పక్షంలో రైతులు రోడ్లపైకి వచ్చినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివస్తుందన్నారు. ఈనేపథ్యంలో తన మాటలను వక్రీకరించి కేసులు బనాయించినప్పటికీ సాగునీటిని విడుదల చేసేంతవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. టిడిపి పేదల పార్టీ అని, ప్రజలిచ్చే విరాళాలతోనే పార్టీని నడిపిస్తున్నామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి తనకు అవకాశమిస్తే రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ప్రభుత్వం మోసం చేసి ఇప్పటివరకూ ఫీజులు చెల్లించకపోవటం అన్యాయమని, పరీక్షల కాలం సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొందన్నారు. నిత్యాసర సరుకులు, విద్యుత్, గ్యాస్, పెట్రో ధరలు విపరీతంగా పెరగటం సామాన్యులు, మధ్యతరగతి వారికి భారంగా మారిందన్నారు. విద్యుత్ కొరత వల్ల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bengali film critical of mamata banerjee blocked by censor board
India wins cricket first test match at chennai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more