Mayawati voices pm ambitions

mayawati, bsp, uttar pradesh, bsp, congress, bjp, lok sabha elections 2014

BSP supremo Mayawati on Sunday voiced her prime ministerial ambitions by asking party workers to ensure a 'big victory' for it in the next Lok Sabha elections so that she can deliver the Independence Day speech from the Red Fort. " /> Posted: 02/18/2013 12:24 PM IST

Mayawati voices pm ambitions

Mayawati

2014 ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాని పీఠం పై చాలా మంది నేతలకు ఆశ పుడుతుంది. ఇప్పటికే వివిధ పార్టీల నుండి చాలా మంది అభ్యర్థులు ప్రధాని రేసులో ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ మాజీముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతికి ప్రధానమంత్రి పదవి ఆశ పుట్టి, ఆమె మనస్సులోని మాటను బయట పెట్టింది. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈమె మాట్లాడుతూ.... తాను ప్రధాని పదవి కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఘనవిజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలు క్రుషి చేయాలని ఆమె అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించేందుకు తోడ్పడాలని,  ప్రధానమంత్రి హోదాలో ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయగలనని చెప్పారు.

‘అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో మీకు లంచం ఇచ్చి లొంగదీసుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయి. వాటికి దూరంగా ఉండండి. మీరు అమ్ముడుపోయే వస్తువుగా మారకండి అని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్తలకు హితభోత చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయడానికి ఆమె మద్దతుపలికారు. అలాగే, విదర్భకు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలన్నారు. లక్షలాది మంది ప్రభుత్వోద్యోగుల హక్కుల్ని కాలరాసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కుట్ర చేశాయని కూడా బీఎస్పీ అధినేత్రి ఆరోపించారు . తనకు అధికారం ఇస్తే, విదర్భ తో పాటు, మహారాష్ట్రను ఉత్తర ప్రదేశ్ గా మారుస్తానని ఆమె అన్నారు. మరి మాయావతి కంటున్న కలలు ఎప్పటికి నెరవేరుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Collector orders chandrababu to leave guntur
Helicopters scam allegations on brother anil kumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more