Rss behind samjhauta mecca masjid and malegaon blasts

sushil kumar shinde, rss, bjp, hindu terrorism, malegaon blast, samjhauta express blast, meccca masjid blast

Union Home Minister Sushil Kumar Shinde on Sunday alleged that the training camps run by the Rashtriya Swayamsevak Sangh (RSS) and the Bharatiya Janata Party (BJP) were promoting Hindu terrorism. He also alleged that the RSS and the BJP were behind the Samjhauta Express, Meccca Masjid and Malegaon blasts.

RSS behind Samjhauta- Mecca Masjid and Malegaon blasts.png

Posted: 01/21/2013 10:25 AM IST
Rss behind samjhauta mecca masjid and malegaon blasts

Samjhauta

కేంద్ర హోంశాఖ మంత్రి సుషీల్ కుమార్ షిండే... జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిభిర్ లో బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాయని, 'హిందూ ఉగ్రవాదాన్ని' ప్రోత్సహిస్తున్నాయని శాంతిని నెలకొల్పడానికి మేం ఇన్ని చర్యలు తీసుకుంటుంటే.. ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాయని, సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఘటన, మక్కా మసీదు పేళుళ్ళు, మాలెగావ్‌లో పేలుళ్ల వెనుక వీరి హస్తం ఉందని, వీరు పెంచి పోషించిన ఉద్రవాద సంస్థలో ఆ ఘటనలకు పాల్పడ్డాయని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాయని దర్యాప్తు నివేదికల్లో వెల్లడైందని అన్నారు. 

Mecca_Masjid_and_Malegaon_blasts

అయితే, షిండే వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో పాక్ ఉగ్రవాదులకు 'ఆక్సిజన్' అందించినట్లేనన్నారు. షిండే వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ అని, అధిష్ఠానాన్ని సంతృప్తిపరిచేందుకే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి విమర్శించారు. ఓ వైపు బీజేపీ అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే మరోవైపు మణి శంకర్ అయ్యర్ హోం మంత్రి షిండేని సమర్ధించారు.ఈ విషయం తమందరికీ తెలుసునని అయితే షిండే ధైర్యంగా వెల్లడిచేశారని అయ్యర్ పేర్కొన్నారు.  ఏది ఏమైనా హోంమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nitin gadkari re election chances fails
Telangana issue confused  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more