Pooja gandhi breaks off engagement

Pooja Gandhi breaks off engagement, Pooja Gandhi breaks off engagement, Pooja Gandhi broken up with Anand Gowda, Anand Gowda Pooja Gandhi Breakup, Pooja Gandhi to Announce breakup, why pooja gandhi anand broken, pooja gandhi latest news

Pooja Gandhi breaks off engagement, Pooja Gandhi breaks off engagement, Pooja Gandhi broken up with Anand Gowda, Anand Gowda Pooja Gandhi Breakup, Pooja Gandhi to Announce breakup, why pooja gandhi anand broken, pooja gandhi latest news

Pooja Gandhi breaks off engagement.png

Posted: 12/20/2012 09:29 AM IST
Pooja gandhi breaks off engagement

Pooja_Gandhi

ఈ మధ్యన సినిమా హీరోయిన్ల పెళ్ళిళ్ళు చాలా పెటాకులు అవుతున్నాయి. కారణాలు ఏమైనా కానీ, ఏడు అడుగులు కలిసి జీవితాంతం నడవాల్సిన వారు మధ్యలోనే విడాకులు తీసుకుంటున్నారు. మొన్నామధ్య మనీషా కోయిరాల, ఈ మధ్యనే మళయాళ నటి మమతా మోహన్ దాస్, ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా వీరి జాబితాలో వచ్చి చేరింది. అసలు విషయం ఏంటంటే... కన్నడ నటి అయిన పూజీ గాంధీకి ప్రముఖ వ్యాపార వేత్త అయిన ఆనంద్ గౌడతో నవంబర్ 15న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి త్వరలో జరగబోతుందని కూడా ప్రకటించారు. కానీ పెళ్లి పీఠల వరకు వెళ్లక ముందే వీరిద్దరి మధ్య విభేధాలు వచ్చి, నిశ్చితార్థం రద్దు అయిందనే వార్త కన్నడ పరిశ్రమలో సంచలనం రేపుతుంది.

కన్నడ ఛానల్స్ అయితే ఫుల్ వాల్యూమ్ పెట్టి ప్రసారాల మీద ప్రసారాలు చేస్తున్నాయి. అక్కడి వార్తల ప్రకారం... ఆనంద్ గౌడ పై పూజా గాంధీ తల్లి  ఆనంద గౌడ అధికబరువుపై కామెంట్స్ చేసిందట. అతన్ని కోకాకోలా బాటిల్ అంటూ కామెంట్ చేసిందట. ఈ వ్యాఖ్యలతో మనస్థాపానికి గురైన ఆనంద్ గౌడ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకునే పనిలో ఉన్నాడట. పూజా గాంధీ ఫాదర్ బెంగుళూరు చేరుకుని వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి, విడిపోకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆనంద గౌడను వదిలించుకోవడానికే పూజాగాంధీ ఫ్యామిలీ ఇలా ప్రవర్తిస్తుందనే పుకార్లు వస్తున్నాయి. కన్నడ రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్న పూజా గాంధీకి ఇంకేమైనా పెద్ద ఆఫర్ వచ్చిందో లేక ఆనంద్ గౌడతో తాను ఆనందంగా ఉండలేనని భావించిందో గానీ, వీరి నిశ్చితార్థం పెళ్లి వరకు కూడా వెళ్లలేదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mulayams man snatched quota bill sonia gandhi tried to intervene
Trs party mla ktr fires on chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more