Actress shruti hassan latest news

actress shruti hassan, shruti hassan, kamal hassan daughter, shruti hassan new movies, balupu movie, shruti hassan yevadu telugu movie, gabbarsingh movie, shruti hassan new style, movie heroines,

actress shruti hassan latest news

shruti hassan.gif

Posted: 12/19/2012 01:18 PM IST
Actress shruti hassan latest news

actress shruti hassan latest news

హీరోయిన్ కు  నటనే ముఖ్యంకాదని చెబుతుంది. గబ్బర్ సింగ్ హీరోయిన్. నటి అంటేనే అన్ని అనుభవాలు , అనుభూతులు, అభిరుచులు , ఉండాలని  చెబుతుంది  కమల్ హాసన్  ముద్దుల గారాల పట్టి శ్రుతి హాసన్. ఈ మధ్య కాలంలో శ్రుతి హాసన్  సుత్తిలేకుండా సూటిగా అన్ని చెప్పేస్తుంది. ఒక పెద్ద స్టార్ కూతురైన  ఆమె కొన్ని విలువలు మరిచి మాట్లాడుతుందని సినీ పండితులు అంటున్నారు. శ్రుతిహసన్  వెండి తెర ప్రవేశంలో  బికినీతో  దర్శనమిచ్చిన శ్రుతిహాసన్ హీరోయిన్ కు నటనే ముఖ్యం కాదని బల్లగుద్ది చెబుతుంది. నటిగా మారిన తరువాత ఎప్పుడు ఎక్కడల కావాలంటే అక్కడ అన్ని చూపించాలి? అంతేగానీ  నాకు కుదరంటే చాలా కష్టంమని అంటుంది శ్రుతి హాసన్.   అసలు ఈ మాటలు  శ్రుతిహాసన్ లో బలుపుతో అంటుందా? లేక తెలియాక మాట్లాడుతుందా  అని కోలీవుడ్ వాసులు  అనుకుంటున్నారు.  ఇప్పుడు టాలీవుడ్ లో   ‘ఎవడు’బలుపు’  సినిమాల్లో నటిస్తుంది.  నేను నటిని కాబట్టి నాకు నటన మాత్రమే తెలిస్తే చాలు కదా అనుకోవడం పోరపాటని అంటుంది.  కెమెరా వెనక చాలా విషయాలు  ఉన్నాయాని  ఈ చిన్నది చెబుతుంది. గబ్బర్ సింగ్  విజయంతో  శ్రుతిహాసన్ లో  ఆనందం కొత్త పుంతలు దొక్కుతుందని  కోలీవుడ్ వాసులు అంటున్నారు.

actress shruti hassan latest news

  అయితే  శ్రుతి హాసన్  నటించే  తొలినాళ్లలో  ఆమె నటన కంటే  సాంకేతిక  విషయాలపైనే ఎక్కువగా  అవగాన ఉండేదట.    ఇంట్లో అందరూ నటులే  అయినా నాకు మాత్రం కెమెరా  ముందు కొచ్చాకే  నటన గురించి  పూర్తిగా  తెలిసొచ్చిందని చెబుతుంది.  అవసరం ఉన్నా లేకపోయినా ..  సినిమా  గురించి  వీలైనన్ని ఎక్కువ విషయాలు  తెలుసకోంటే  కెరీర్ కి చాలా  ఉపయోగపడతాయని  శ్రుతిహాసన్  అంటుంది.  సినిమా విజయం కోసం  దర్శకుడు ఏం చెబితే  అది చేయాలనే సిద్దాంతం ఆమెదట.  అయితే శ్రుతి హాసన్ కు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవని చెబుతుంది.  శ్రుతి హాసన్ లో  చాలా బలుపు ఉందని  కోలీవుడ్ వాసులు అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs party mla ktr fires on chandrababu
Narendra modi set to win gujarat elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more