Juhi chawla begins shooting for gulab gang

madhuri dixit and juhi chawla in gulab gang, juhi chawla begins shooting for gulab gang, madhuri dixit,juhi chawla, gulab gang movie, sushma swaraj,

juhi chawla begins shooting for gulab gang

gulab gang.gif

Posted: 12/18/2012 04:06 PM IST
Juhi chawla begins shooting for gulab gang

juhi chawla begins shooting for gulab gang

ఆడపిల్లే కదా అని అణగదొక్కాలనుకుంటే అంతు చూస్తాం’ అంటున్నారు మాధురీ దీక్షిత్, జుహి చావ్లా. ఈ ఇద్దరూ ఇంతగా ఆవేశపడుతున్నారు. దేశంలో మహిళలపై జరగుతున్న దాడులను అరికట్టడంలో  ప్రభుత్వం, పోలీస్ వారు విఫలమవుతున్నారు.  పట్టపగలే  మహిళ జాతికి రక్షణ లేకుండా పోతుందని కొన్ని మహిళ సంఘాలు  దుమ్మెత్తిపోస్తున్నాయి. మానవ మ్రుగానికి  మహిళలు బలైపోతున్నారని  మహిళమణులు అంటున్నారు.  రీసెంట్ గా  దేశ  రాజదానిలో ఢిల్లీ లో  జరిగిన సంఘట పై మహిళ సంఘలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా  నిరసనలు తెలుపుతున్నాయి.  మహిళలపై   అత్యాచారానికి పాల్పడేవారిని  ఉరితీయాలని  బీజేపి నాయకురాలు  సుష్మాస్వరాజ్  అన్నారు.  సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతుంటే  కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు  ఏం చేస్తున్నాయని  ఆమె నిలదీశారు.   అయితే  మహిళలపై జరుగుతున్న  దాడులను  ద్రుష్టిలో ఉంచుకోని  బాలీవుడ్ దర్శకుడు  సౌమిక్ సెన్ ఒక సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆడపిల్లే కదా అని అణగదొక్కాలనుకుంటే అంతు చూస్తాం అంటున్నారు మాధురీ దీక్షిత్, జుహి చావ్లా. ఈ ఇద్దరూ ఇంతగా ఆవేశపడుతున్నది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ కోసం సుమా! మాధురి, జుహి ప్రధాన పాత్రల్లో ‘గులాబ్ గ్యాంగ్’ అనే చిత్రం రూపొందుతోంది. ఆడవాళ్లపై జరిగే అన్యాయాలను ఎదిరించే వీర నారీమణుల కథ ఇది. ఉత్తరప్రదేశ్‌లోని బుంధేల్‌కండ్‌లో ఉన్న గులాబీ గ్యాంగ్‌ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు సౌమిక్ ఈ చిత్రం చేస్తున్నారు. ఇప్పటివరకు వెండితెరపై పలు గ్లామరస్ పాత్రలు చేసిన మాధురి, జుహి ఈ చిత్రంలో డీ-గ్లామరైజ్డ్ రోల్స్‌లో కనిపిస్తారు. సినిమాలో గులాబ్ గ్యాంగ్‌కి నాయకత్వం వహిస్తారు కాబట్టి.. పింక్ రంగు చీరల్లో కనిపిస్తారట మాధురి, జుహి. అయితే ఈ సినిమా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రం కావడంతో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయాలని ముందు అనుకున్నారు. అయితే ఆలోపు సినిమా పూర్తయ్యే అవకాశం కనిపించడంలేదట. అందుకని మార్చి తర్వాతే విడుదల చేస్తామని చిత్రనిర్మాత అనుభవ్‌సిన్హా పేర్కొన్నారు. ఈ కథకు మాధురి, జుహి అయితేనే న్యాయం జరుగుతుందంటున్నారు చిత్రదర్శకుడు సౌమిక్‌సేన్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaya bachchan crying in rajya sabha
Krishnam raju demands alluri seetharama raju statue in parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more