Mp prabha thakur cries walks out of rajya sabha over venkaiah naidus remark

congress mp prabha thakur, venkaiah naidu,bharatiya janata party leader m venkaiah naidu, rajya sabha, prabha thakur cries,rajasthan prabha thakur,venkaiah naidu, fdi, lalu prasad yadav, bharatiya janata party, foreign direct investment, renuka chowdary, v hanumantha rao, congress laders, congress party

congress mp prabha thakur cries, walks out of rajya sabha over venkaiah naidus remark

venkaiah naidu.gif

Posted: 12/07/2012 10:13 AM IST
Mp prabha thakur cries walks out of rajya sabha over venkaiah naidus remark

congress mp prabha thakur cries, walks out of rajya sabha over venkaiah naidu's remark

రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏప్పుడు ఎవరిని ఏడిపిస్తారో ఎవరికి తెలియదు.  అయితే  రాజకీయ నాయకులు మాత్రం ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అంటే పైకి అలా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం రాజకీయం మంటలు మండుతునే ఉంటాయి.  ఒక్కొక్కసారి  అవి బయటకు వచ్చి ఎదుటి వారిని  మాటలతో కాల్చిపారేస్తాయి. ఇప్పుడు బీజేపి  సీనియర్ వెంకయ్య నాయుడు కూడా అదే చేశారు. ఆయన అందరి సమక్షంలో  కాంగ్రెస్ మహిళ ఎంపీని ఏడిపించారు.  చిల్లర వర్తకంలో  ఎఫ్ ఢీఐ లపై  సర్కారు  వైఖరిని  ఎండగట్టిన వెంకయ్య అదే క్రకమంలో  నోరు జారారు.  తన వాక్ ప్రవాహానికి  అడ్డుతగులుతున్న  కాంగ్రెస్ మహిళా  ఎంపీ ప్రభాఠాకూర్ ను  ‘బేవకూప్’ అంటూ మండిపడ్డారు.  అంటే అప్పుడు ఆయన సహనం చనిపోయి  బీపి పెరిగి అలా మాట్లాడి ఉంటాడని  బీజేపి నాయకులు  సమర్థించారు. కానీ  వెంకయ్య నాయకుడు మాటలకు ప్రభా ఠాకూర్ అడ్డుతగులుతూ  బీజేపి అథ్యక్షుడు  గడ్కరీకి పెట్టుబడులు గురించి ఆమె  వెంకయ్య నాయుడు పై విమర్శచేయటం మొదలుపెట్టారు. అలాంటి  సమయంలో  వెంకయ్య నాయుడు సహనం కోల్పోయి  ఆమె బుద్ది హీనురాలు ( బేవకూఫ్) అని అన్నారు. ఆ మాటలు  విన్న ప్రభా ఠాకూర్  కంగుతిన్నారు.   వెంకయ్య నాయుడు మాటల యుద్దం రాజ్య సభ సాక్షి జరిగింది. 

congress mp prabha thakur cries, walks out of rajya sabha over venkaiah naidu's remark

అందరి ముందు   ఒక మహిళ అని కూడా చూడకుండా కాంగ్రెస్ ఎంపీని బుద్దీహీనురాలు అనటంపై  పార్టీ నాయకులు మండిపడుతున్నారు. తమ పార్టీ ఎంపీని  అభ్యంతరకర భాషలో దుషించడంపై  వెంకయ్య నాయుడు క్షమాపణ చెప్పాలని  కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సందట్లో సడేమియా గా  ప్రభా ఠాకూర్   కూడా రాజ్యసభ ముఖంగా  కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది.  ఆమె కంటతడి చూసి  కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు రేణుకా చౌదరి , వి. హనుమంతరావు ఇతర కాంగ్రెస్   సభ్యులంతా  ఒంటి కాలపై లేచారు. దీంతో రాజ్యసభలో  గందరగోళం ఏర్పడింది.  దీంతో అధికార పక్ష సభ్యులంతా  నిరసనకు దిగడంతో  డిప్యూటీ చైర్మన్  పీజే కురియన్  రంగంలోకి దిగి సభను వాయిదా వేశారు. తరువాత  వెంకయ్య నాయుడుతో ప్రభా ఠాకూర్ ను  కలిసి క్షమాపణలు చెప్పారు.  అయితే  వెంకయ్య నాయుడు  వ్యక్తిగతంగా నేను అందరినీ చాలా గౌరవిస్తాను. ఎవరినీ కించపరిచే ఉద్దేశంలేదు. కానీ సభలో వాడి వేడి  చర్చల మద్య  నేను అలా మాట్లాడును అని రాజ్యసభ సభ్యులు ముందు   చెప్పటంతో  కాంగ్రెస్ నాయకులు శాంతించినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Azad words no scene on telangana issue
Superstar mahesh turns brand ambassador for tourism  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more