Minister dk aruna response on cameraman ganga tho rambabu

Dk Aruna , Congress, Minister, DK Aruna,controversy, Cameraman Gangatho Rambabu,Government, Puri Jagannadh , N Shankar

Minister Dk Aruna response on Cameraman Ganga tho Rambabu

Aruna.gif

Posted: 10/20/2012 01:46 PM IST
Minister dk aruna response on cameraman ganga tho rambabu

Minister Dk Aruna response on Cameraman Ganga tho Rambabu

తెలుగు సినీ పరిశ్రమలో  పూరి మండించిన మంటలు మండుతూనే ఉన్నాయి.  ఈ మంటలను ఆర్పాటానికి  ప్రభుత్వం చర్యతీసుకున్నట్లు తెలుస్తోంది. రాంబాబు పై తెలంగాణ వాదులు పేల్చిన బాంబులు  టాలీవుడ్ ను షేక్ చేశాయి.  అందుకు ప్రభుత్వం కదిలి ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రాంబాబు కోసం ప్రభుత్వం తరపు నుండి మంత్రి డి.కె. అరుణ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.  తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్ముతూ నిర్మించిన ‘కెమెరామెన్ గంగాతో రాంబాబు’ సినిమా వివాదంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఈచిత్ర వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ, విజయేందర్, వందేమాతరం శ్రీనివాస్, ఎన్.శంకర్, శ్రీధర్‌లను నియమించారు. ఇవాళ మధ్యాహ్నం 12-30 గంటలకు ఈ కమిటీ సినిమాను వీక్షిస్తుంది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులు ఉంటే తొలగించాలని సమాచార, పౌరసంబంధాలు, సినీ ఆటోగ్రఫీ మంత్రి డీకే అరుణ ఆదేశించారు. ఈమేరకు కమిటీని నియమిస్తున్నట్టు ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa satyanarayana fired on padayatra
Brothels become shirt sponsors for struggling greek club  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more