Rjd mp falls in lok sabha hospitalised with head injury

Uma Shanker Singh Injury,Uma Shanker Singh,RJD MP,Ram Manohar Lohia,Meira Kumar

RJD MP falls in Lok Sabha, hospitalised with head injury. RJD MP Uma Shanker Singh today received head injury as he fell on the steps near the speaker's chair in the Lok Sabha and had to be rushed to hospital.

RJD MP falls in Lok Sabha.GIF

Posted: 12/16/2011 05:25 PM IST
Rjd mp falls in lok sabha hospitalised with head injury

లోక్‌సభలో రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ ఉమాశంకర్ సింగ్ కిందపడిపోయారు.  గురువారం లోక్‌సభ జరుగుతుండగా స్పీకర్ పోడియం ముందు కూలబడడంతో ఆయనకు తలకు దెబ్బతగిలింది. వెంటనే సహచర ఎంపీలు, పార్లమెంటు సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. స్పీకర్ పోడియం వద్ద ఉన్న మెట్లు ఎక్కుతూ సింగ్ ఒక్కసారిగా వెనక్కి పడిపోవడంతో గాయపడ్డారు. వెంటనే ఆయనను స్ట్రెచర్‌పై రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈయన కింద పడిపోయినప్పుడు మొదట తాగి పడిపోయాడని అనుకున్నారట. కానీ ఈయన కాలు జారి పడిపోయాడని తరువాత తెలిసిందట.సింగ్‌కు 71 ఏళ్లు. ఆయన బీహార్‌లోని మహరాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి ప్రాప్రతినిధ్యం వహిస్తున్నారు. స్పీకర్ మీరాకుమార్ ఆస్పత్రికి వెళ్లి పరీస్థితిని సమీక్షించారు. కాగా ఉదయం వాయిదాపడి మధ్యాహ్నం ప్రారంభమైన సభ ఈ సంఘటనతో మళ్లీ వాయిదాపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister shankar rao
Kids drugged to be street beggars in bangalore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more