టాప్ లెస్ బికినీల వీడియో ఇలా ఉంటుంది | Amanda Cerny bikini evolution over the past 120 years

Amanda cerny bikini evalution over the past 120 years

Amanda Cerny bikini evolution, 120 years bikini evolution Video, top less bikini trend, topless bikini beauties, Amanda Cerny topless

Amanda Cerny bikini evolution over the past 120 years.

ITEMVIDEOS:ఒక్కో బికినీ మారుతూ... చివరికి టాప్ లెస్

Posted: 07/08/2016 03:45 PM IST
Amanda cerny bikini evalution over the past 120 years

పైన ఒక చిన్న గుడ్డ... కింద ఓ చిన్న గుడ్డు వేసుకుని ర్యాంప్ వాక్ చేసే బికినీ బ్యూటీలను చూస్తూ నా సామి రంగా... అనుకోని వారెవరుంటారు చెప్పండి. మొదట్లో కేవలం ఈత కోసం వాడుకున్న ఈ లోదుస్తులను ఫోటో షూట్ ల పుణ్యమాని ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేసుకుని దర్శనమిస్తున్నారు. కవర్ పేజీల కోసం హాలీవుడ్, బాలీవుడ్ భామలు, మోడళ్లు వయ్యారాలు ఒలకబోస్తూ దిగే ఆ ఫోటోలను చించేసి దాచేసుకునే యూత్ లేకపోలేరు.

అసలు ఇంతకీ ఈ బికినీ ఎలా పుట్టింది? దాని చరిత్ర ఏంటీ? అంత మనకు అవసరం లేకపోయినా స్టార్ మోడల్ అమందా సెన్నీ మాత్రం అదంతా ఓ వీడియోలో చెప్పేసింది.. సారీ చూపించేసింది. 1890 మొదలైన బికినీ కల్చర్ 2015 తర్వాత ఎలా ఉండబోతుంది అన్నది అందులో క్లియర్ గా ఉంది.

ముందుగా పెద్ద పెద్ద డ్రెస్సుల్లాగా త్రీఫోర్తు సైజులో ఉండేవి చాలా పద్ధతిగా ఉండేవి. నాలుగు దశాబ్దాలపాటు ఇలా సాగిన తర్వాత ఒక్కసారిగా సైజు తగ్గి వెనుక భాగం మాత్రమే కవర్ చేసే సైజులోకి వచ్చేశాయి. 1930 లో సన్నటి పట్టీల బ్రాతో బికినీ, 1970ల నాటికి వచ్చే సరికి టూ పీస్ బికినీ కల్చర్. రాను రాను అంగ అంగాలను చూపించే విధంగా బికినీలు వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ఉండి ఉన్నట్లు, చూపి చూపించనట్లు నడుస్తుంది.

ఇలా చూపించే క్రమంలో మరి రాబోయే తరంలో ఏం ఉండబోతుంది అన్న ప్రశ్న రాక మానదు. చివరికి టాప్ లెస్ అంటూ తన పైగా భాగాన్ని కవర్ చేసుకుంటూ బోడి బికినీతో పరిగెడుతుంది అమందా. ఏమో రాబోయే కాలం నిజంగానే టాప్ లెస్ బికినీలదేనేమో? ఎవరు చెప్పగలరు. ప్రస్తుతానికైతే ఆ వీడియోను మీరు చూసి తరించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amanda Cerny  topless  bikini  120 years  evolution  topless  

Other Articles