Hal recruitment 2014 notification

HAL Recruitment 2014, HAL Recruitment notification online form, Senior Medical Officer posts,

Hindustan Aeronautics Limited Notified Recruitment 2014.

హెచ్ఏఎల్ లో ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

Posted: 06/20/2014 06:10 PM IST
Hal recruitment 2014 notification

హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ లో గ్రేడ్ -2 ఆఫీసర్స్ పోస్టులకు రిక్యూట్మెంట్ నోటీఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోదలచిన వారు ఆన్ లైన్ ద్వారా అప్లిక్లేషన్ ఫాం ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిపికేషన్లో సీనియర్ విభాగంలో ఖాళీగా ఉన్న మెడికల్ , ఫైర్ , సేఫ్టీ, సెక్యూరిటీ విభాగాల్లో ఉన్న 19 పోస్టులకు నోటీఫికేషన్ విడుదల చేసింది.

సీనియర్ మెడికల్ ఆఫీసర్ (రేడియాలజీ) 01,
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (మెడిసిన్) 03,
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (ఇండస్ట్రి హెల్త్) 01,
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (అనస్థిషియా) 01,
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (ఓబి అండ్ జి) 01,
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ) 04,
ఫైర్ ఆఫీసర్ 04,
ఇంజనీర్ (సివిల్) 04,
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 01 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలిపింది.

విద్యార్హతలు :

ఈ పోస్టులకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలోని ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోదలచిన వారు డిగ్రీ ఇంజనీరింగ్, టెక్నాలజీ లేదా సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులై ఉండాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్, లేదా పీజీ డిప్లొమా చేసిన వారు వీటికి అర్హులు.

వయస్సు :

సీనియర్ ఆఫీసర్ పోస్టులకు 45 సంవత్సరాల కిందకు,  మిగతా వాటికి 35 సంవత్సరాల కింద వయస్సు కలిగిన వారు మాత్రమే అర్హులు.

రిజర్వేషన్ ఫీజు

అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజుగా 500 చెల్లించి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా జాతీయ గుర్తింపు బ్యాంకు ద్వారా ‘‘హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్, ఏయిర్ క్రాఫ్ట్ డివిజన్, బెంగుళూరు పేరుతో తీయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అప్లికేషన్ ఫాంకి మాత్రమే చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ

ఈ పోస్టుల ఎంపిక వ్రాత నిర్వహించి, ఇంటర్వూ ద్వారా ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి

అప్లికేషన్ ని సంబంధిత అఫీషియల్ సైట్ డబ్ల్యు.డబ్ల్యు..డబ్ల్యు.హెఏఎల్ఇండియా.కామ్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ అప్లికేషన్ కావాల్సిన కి జిరాక్స్ కాపీలను జత చేసి సంభంధిత విభాగాల అడ్రస్ లకు పంపించాలి. ఈ పోస్టులకు అప్లైచేయు చివరి తేదీ జులై 18 2014

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles