బాలీవుడ్ కండల వీరుడు, నాలుగు పదుల వయస్సు పై బడినా ఇంకా పెళ్లి చేసుకుండా బ్రహ్మాచారి సల్మాన్ ఖాన్ మరో బ్రహ్మచారి, గుజరాత్ ముఖ్యమంత్రి, భాజాపా ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీని సంక్రాంతి పండగ రోజున ఆయన దగ్గరకు వెళ్లి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అహ్మదాబాద్ లో తన చిత్రం ‘జయహో ’ చిత్ర ప్రమోషన్ లో భాగంగా అహ్మదాబాద్ వెళ్లిన సల్లూ భాయ్ మోడీని కలిసి సరదాగ గడిపాడు.
మోడీతో కలిసి ప్రజలకు సంక్రాంతి, మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు చెప్పిన వారిద్దరు ఉత్తరాయన్ పండగ సందర్భంగా గాలి పటాలను ఎగురవేశాడు. అనంతరం సల్మాన్ మాట్లాడుతూ...నరేంద్ర మోడీ ఓ మంచి వ్యక్తి అని ప్రశంసలతో సల్మాన్ ముంచెత్తాడు. ఉత్తమ గుణాలున్న వ్యక్తి దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని సల్మాన్ అభిప్రాయపడ్డారు.
మోడీ ఆకాంక్ష నెరవేరాలని, మమనంతా ఉత్తమమైన వ్యక్తికి ఓటు వేద్దాం అని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల ప్రజలు గుజరాత్ తరహా ప్రగతిని కోరుకుంటున్నారని సల్మాన్ అన్నారు. సల్లూ భాయ్ ఇలా మోడీని కలవడం హాట్ టాపిక్ అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more