Trs vs tdp on steel fight

trs vs tdp on steel fight, trs president k chandrasekhar rao, tdp mla, tdp president n chandrababu naidu, tdp leader mottukupalli narasimhulu, tdp vs trs, kcr vs chadhra babu naidu,

trs vs tdp on steel fight

చీకట్లో పొందులు.. పగటిపూట ..పైటింగులు?

Posted: 04/22/2013 11:26 AM IST
Trs vs tdp on steel fight

ఉదయం .. విమర్శలు , తిట్లు, శాపనార్థాలు, మధ్యాహ్నం..... పరామర్శలు , పలకరింపులు, గోపిలు, సాయంత్రం … సంది చేసుకొని, చీకట్లో పొందులు, విందులు, మిడ్ నైట్ మసాలాలు ఇవే ఇప్పుడున్న రాజకీయ నాయకులు పాటిస్తున్న నియామాలు. రాజకీయ నాయకులు 365రోజలు మంచి జోష్ మీద ఉంటారు. అంటే విమర్శలు విషయంలో మాత్రం. ఏ రాజకీయ పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేస్తే మీడియా కవరేజ్ ఎక్కువుగా ఉంటుందో .. రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అప్పుడుప్పుడు తారస్థాయిలో విమర్శలు చేసుకోని.. చివరి నిమిషంలో గులాబి పువ్వుతో ఐ లవ్ యు చెప్పుకున్న నాయకులు మనం చూశాం. మొన్నటి వరకు ముద్దులతో పొత్తులు పెట్టుకొని విడిపోయి కొత్త కాపురం పెట్టుకొన్ని, పిల్లి గడ్డం బొల్లి పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ అంటూ ముద్దు ముద్దుగా వారి అసల పార్టీ పేర్లను మార్చుకోని ప్రజల ముందు పిలుచుకోవటం ( విమర్శలు) చేసుకుంటున్న నాయకులు ఉన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిప్పులు చెరిగారు. మాది ఫామ్ హౌస్ పార్టీ అయితే ..పిల్లి గడ్డం బొల్లి పార్టీనా? పాలు , కూరగాయల హెరిటేజ్ పార్టీనా? చంద్రబాబు పై మాటల మంత్రికుడు కేసిఆర్ నిప్పులు కురిపించారు. అయితే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోట్లకట్టల కోసమే కేసీఆర్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ తో కేసీఆర్ తెర వెనక స్నేహం చేస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పోలవరం టెండర్లలో రూ.50 కోట్లు దండుకుందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై బహిరంగ విచారణకు తాను సిద్ధమని... కేసీఆర్ సిద్ధమా అని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles