Face to face with renuka choudary

Face to Face With Renuka Choudary, Telangana Issue, K keshavarao, My hoona , Congress party, Rajyashabha

Face to Face With Renuka Choudary

Renuka Choudary.gif

Posted: 03/20/2012 06:53 PM IST
Face to face with renuka choudary

Face to Face With Renuka Choudary

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తుది గడువేముందని రేణుకాచౌదరి ప్రశ్నించారు. విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు.. ‘తెలంగాణ ఇవ్వడానికి తుది గడువేమీ లేదు కదా! దీనిపై అన్యోన్యంగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలే తప్ప వివాదాలతో కాదు’అని చెప్పారు. తెలంగాణవాదాన్ని బలంగా విన్పిస్తున్న కేశవరావుకు మళ్లీ రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి కదా అని అడిగితే ‘‘ఆయన లేకపోతేనేం.. మై హూనా! నేను తెలంగాణ బిడ్డను కానా’ అని బదులిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rnarayana murthys ammakaniki andhra pradesh
Rajesh konduri developed micro capsules  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles