Sunil is main conspirator in emaar scam says cbi

Sunil is main conspirator in Emaar scam, says CBI

Sunil is main conspirator in Emaar scam, says CBI

Sunil is main conspirator in Emaar scam.gif

Posted: 02/28/2012 06:32 PM IST
Sunil is main conspirator in emaar scam says cbi

జగన్ అనుచరుడు ‘‘సునీల్‌రెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోడానికి అర్హత లేదు.. ఆయన చేసిన నేరానికి జీవితఖైదు శిక్ష విధించొచ్చు’’ అని సీబీఐ వ్యాఖ్యానించింది. ఎమ్మార్ కేసులో పక్కదారి పట్టిన రూ. 96 కోట్లు ఎక్కడకు చేరాయో తెలియాల్సి ఉందని, ఈ విషయంలో సునీల్‌దే కీలక పాత్ర అని పునరుద్ఘాటించింది. సీబీఐ కోర్టులో సునీల్‌రెడ్డి గతంలో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సీబీఐ సోమవారం కౌంటర్ దాఖలు చేసింది. ఎమ్మార్ వ్యవహారంలో ప్లాట్లు, విల్లాలు ఎక్కువ ధరకు అమ్మి ఆర్జించిన సొమ్మును టి.రంగారావు నుంచి సేకరించింది సునీల్‌రెడ్డే అని వెల్లడించింది. ఆ డబ్బు ఏం చేశారన్న విషయం ఆయనకే తెలుసని, అది తెలుసుకోడానికి ఇకపై దర్యాప్తు జరుగుతుందని సీబీఐ న్యాయవాది చెప్పారు. సునీల్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని నొక్కి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Legal acceptance for gay sex issue in supreme court
Statues regulatory directives  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles