Special director scrutinises cbi developments

special director scrutinizes cbi developments, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

cbi-cases-development1.gif

Posted: 12/29/2011 01:27 PM IST
Special director scrutinises cbi developments

balvindeer-singhఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారాల కేసులో నిందితులైన గాలి జనార్దన రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ మైనింగ్ విభాగం డైరెక్టర్ రాజగోపాల్ ల రిమాండ్ జనవరి 12 వరకూ పొడిగించటమైంది. డిసెంబరు 31, జనవరి 1 తారీఖుల్లో జరిగే తన తల్లి వర్ధంతికి హాజరవటానికి అనుమతిని కోరిన గాలి జనార్దన రెడ్డి కోరికను పరిశీలించటానికి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈరోజు జరిగిన రిమాండ్ సందర్భంగా జరిగిన ఈ విచారణలో ఓబిసి నిందితులనే కాకుండా ఎమ్మార్ కేసులో కూడా జనవరి 12 వరకూ నిర్బంధాన్ని కోర్టు ఆదేశించగా సిబిఐ తనని వేధిస్తున్నదని ఎమ్మార్ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ ఆరోపించారు. తన కుటుంబాన్ని, వ్యాపారాలను లక్ష్యం చేసుకుని సిబిఐ వేధింపులకు పాల్పడుతున్నదని కోనేరు ఫిర్యాదు చేసారు.

ఈ రోజు సిబిఐ స్పెషల్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్ హైద్రాబాదుకి వచ్చారు. ఆయన ప్రస్తుతం జరుగుతున్న అక్రమ మైనింగ్, ఎమ్మార్, జగన్ ఆస్తుల మీద విచారణలో సిబిఐ అధికారులు ఇంతవరకూ జరిపిన పురోగతిని సమీక్షిస్తారని సమాచారం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  United andhra support in visalandhra meet
Kanimozhi in loakpal discussions in rajyasabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles