Madhumeham1 solution

madhumeham1 solution. News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

madhumeham1 solution. News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

madhumeham.gif

Posted: 11/30/2011 10:07 AM IST
Madhumeham1 solution

Vegitablesమీరు మధుమేహంతో బాధ పడుతున్నారా ? దీనికి చికిత్స లేదని చింత పడుతున్నారా ? అయితే మీకు తీపి కబురు. దీంతో మీరు పది కాలాల పాటు చల్లగా జీవించవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా 120 రోజలు కొద్దిగా రిస్క్ తీసుకుంటే సరిపోతుంది. రిస్క్ అంటే పెద్దగా ఏం కాదండి. మీరు తినే ఆహారంలో రోజు తక్కువ కెలోరీలు ఉన్న ఆహారం తీసువడమే. ఇదే రిస్క్ అని భావించేవారికి రిస్క్ అని చెప్పాం. కానీ మీ వ్యాధి ముందు ఇది రిస్క్ కాదేమో ?

లీడెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. రోజు తాము తీసుకునే కెలోరీలను తక్కువగా తీసుకుంటే మధుమేహం మటుమాయం అవుతుందని, ఈ కెలోరీలను తగ్గించిన వారి ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని అందులే తేలింది. అంతే కాకుండా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం వారికి ఎప్పటికీ రాదని కూడా చెప్పారు. అంతే కాకుండా వారి గుండె చుట్టూ పేరుకునే ప్రమదకరమైన కొవ్వు కూడా కరిగిపోతుందని చెప్పారు.

‘‘తక్కువ కెలోరీలు ఉన్న ఆహారం తీసుకుంటే మధుమేహం ఎలా మాయమౌవుతుందని’’ ప్రశ్న మీకు రావచ్చు. అయితే దీని ఫలితాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. మధుమేహ రోగులు మందుల కంటే కూడా జీవశైలి మార్పుల కారణంగా గుండె పనితీరు పై ఎక్కువగా ప్రభావం చూపుతాయి అని సెబాస్టియన్ హేమర్ ను ఉటంకిస్తూ ది మెయిల్ పత్రిక ప్రచురించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shyam prasad has blamed kvp ramachandar rao
Minister sabitha indra reddy in omc scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles