the health benefits of spinach which contains number of nutrients | home remedies | health tips

Spinach health benefits home remedies best foods

spinach health benefits, spinach tips, spinach remedies, home remedies, spinach benefits, spinach recipes, healthy food items

spinach health benefits home remedies best foods : the health benefits of spinach which contains number of nutrients.

పాలకూరలో దాగివున్న హెల్దీ బెనిఫిట్స్

Posted: 11/20/2015 04:28 PM IST
Spinach health benefits home remedies best foods

ప్రకృతి సహజంగా లభించే ఆకుకూరల్లో పోషక విలువలు సమృద్ధిగా వుంటాయి. అవి వివిధ రకాల రోగాల బారినుంచి రక్షించడమే కాకుండా నిత్యం ఆరోగ్యంగా మెలిగేలా చేస్తాయి. అలాంటి ఆకుకూరల్లో పాలకూర ఒకటి. ఎన్నోపోషకాలు కలిగి వున్న ఈ పాలకూర.. అన్నంలో అల్పాహారం రూపంలో ఎంతో రుచిగా వుండడంతోపాటు వ్యౌషధంలా పనిచేస్తుంది. ఈ పాలకూరలో దాగివున్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.

పాలకూరలో ఉండే ప్లవనాయిడ్లూ, శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. అలాగే.. ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్ 'సి', 'ఇ', బీటా కెరొటిన్, మాంగనీస్, జింక్, సెలీనియం చర్మానికి తగినంత తేమను అందించి.. ముడతలు ఏర్పడకుండా కాపాడతాయి. ఆస్టియోపోరోసిస్, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. పాలకూరలో పీచుశాతం ఎక్కువగా వుంటుంది. కాబట్టి.. తినే ఆహారంలో పాలకూర శాతం పెంచడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీర బరువును తగ్గించడంలోనూ ఈ పాలకూర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పాలకూరను ఎక్కువుగా తినడం వల్ల కంటి సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. రక్త కణాల వృద్ధి జరుగుతుంది. దీనిలో లభించే విటమిన్ 'కె' చర్మంలోపలి పొరలను దృఢంగా ఉంచుతుంది. గాయాలైనప్పుడు ఆ ప్రాంతంలో రక్తం గడ్డకట్టడానికి దోహదం చేస్తుంది. నరాల బలహీనత ఉన్నవారు దీన్ని ఎంత ఎక్కువుగా తింటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : spinach benefits  healthy food items  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more