బెడ్ రూం విషయాలు లీక్ చేసేది ఆడవాళ్ళే
Feb 12 | ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలను బహిర్గతమయ్యాయి.
పురుషుల కంటే అధికంగా స్త్రీలే తమ ముద్దుముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి మిత్రులకు మొబైల్ ద్వారా పంపుతున్నట్టు తేలింది. శృంగార భరితమైన టెక్స్ట్ మెసేజిలు, ఎమ్మెమ్మెస్లు పంపుతామని 59 శాతం మంది మహిళలు అంగీకరించగా, ఈ విషయంలో పురుషుల శాతం 57గా నమోదైంది.
ఇక, ఇలాంటి ప్రైవేటు విషయాలను వీడియోల్లో బంధిస్తామని 30 శాతం మంది మహిళలు తెలుపగా, 27 శాతం పురుషులు చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ సర్వేను 18 – 55 యేళ్ల మధ్య ఉన్న 1008 మంది భారతీయులపై నిర్వహించింది.Read More