యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్స్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జోడీ ముందంజ వేసింది. ప్రపంచ మహిళల డబుల్స్ ర్యాకింగ్ లో నెంబర్ వన్ గా కోనసాగుతున్న సానియా మిర్జా.. తన భాగస్వామి మార్జినా హింగిస్ తో కలసి ప్రీక్వార్టర్ లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా, మార్టినా హింగీస్ 6-1 6-1 స్కోరుతో టిమియా బస్కిజ్కీ (స్విట్జర్లాండ్), చియా జంగ్ చాంగ్ (చైనీస్ తైపీ)పై సునాయాసంగా విజయం సాధించారు.
మరోవైపు, పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న జంట కూడా ముందుకు దూసుకువెళ్లింది. రోహన్ బోపన్న జోడీ కూడా యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు .తన భాగస్వామి ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా)తో కలసి 6-3 7-6 (4/7)తో మారియస్ ఫిర్‌స్టెన్‌బర్గ్ (పోలాండ్), శాంటియగొ (మెక్సికో)ను ఓడించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more