Minister ganta fires on congress state bifurcation

Minister Ganta fires on Congress State Bifurcation, Manmohan to visit city today, Manmohan to visit vizag city, PM Manmohansingh Visit to Visakhapatnam, minister ganta srinivas rao, state bifurcation,

Minister Ganta fires on Congress State Bifurcation, Manmohan to visit city today

ప్రధాన రాక-మంత్రి గంటా ఫైర్

Posted: 10/30/2013 09:05 PM IST
Minister ganta fires on congress state bifurcation

ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ విశాఖపట్నం వస్తున్నారు. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. నష్టాన్ని అంచనా వేసి ఇక్కడే ప్యాకేజీని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ పర్యటనను జిల్లా అధికారులు ద్రువీకరించినా ఇంకా పూర్తి వివరాలు రావలసి ఉందని తెలిపారు. ప్రధానితో పాటు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

అయితే దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఆమె రాకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు. ఆమె ఏ హోదాలో వచ్చి ప్రజల్ని పరామర్శిస్తారని తెలుగుదేశం నాయకులు బండారు సత్యనారాయణమూర్తి తదితరులు ప్రశ్నిస్తున్నారు. అదీగాక రాష్ట్ర విభజనకు ఆమె ప్రధాన కారణమని అంతా భావిస్తున్న తరుణంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, అందుకని సోనియా రారని పార్టీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.

 

గంటా ఫైర్

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ అధిష్టానం తీరుపై రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో ఓ వైపు వరదలు వచ్చి అస్థవ్యస్థ పరిస్థితులు ఉంటే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ బృందాన్ని పంపడమేంటని ప్రశ్నించారు. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్టుగా రాష్ట్రం తగలబడిపోతోంటే కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్ర విభజన చేయడమేంటని ఆయన మండిపడ్డారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more