State bifurcation inevitable says pallam raju

State Bifurcation Inevitable says Pallam Raju, Karthika Deepotsava 2013, minister M M Pallam Raju, ap bifurcation

State Bifurcation Inevitable says Pallam Raju, Karthika Deepotsava 2013

విభజన తప్పదు - 30 రోజులు దీపోత్సవం

Posted: 10/17/2013 06:16 PM IST
State bifurcation inevitable says pallam raju

సీమాంద్ర మంత్రులే.. రాష్ట్ర విభజన తప్పదని అంటున్నారు. సమైక్యాంద్ర కోసం పోరాటం చేయటం ఎందుకు..రాష్ట్ర విభజన జరుగుతుందని మన నాయకులే చెబుతున్నారు. రాష్ట్ర విభజన తప్పదని కేంద్ర మంత్రి పల్లంరాజు అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళితే ఏయే ప్రాంతాలకు ఏ మేరకు నష్టం జరుగుతుందన్న అంశంపై న్యాయ పోరాటం చేయాలన్నారు. తాను ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు

 

కార్తీక దామోదర ‘దీపోత్సవం’

 

ఉత్తర భారత దేశం కార్తీక దామోదర మాసం , సంప్రదాయనా్ని పురస్కరించుకుని హరేక్రిష్ణ మూమ్ మెంట్ ఆద్వర్యంలో ఈనెల 18నుంచి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబరు 17 వరకు నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంవీపి కాలనీ డబల్ రోడ్డు లోని హరేక్రిష్ణ మూవ్ మెంట్ కార్యాలయంలోని నితాయ్ గౌరంగం మందిరంలో ఈ దీపోత్సవాన్ని జరుపుతామని సంస్థ అధ్యక్షులు నిష్కించిన భక్తదాస తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ దీపాల పండగ జరుగుతుందన్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more