grideview grideview
 • Aug 30, 02:29 PM

  72 గంటలు మన్యంలో బంద్

  సమైక్యాంద్ర ఉద్యమంలో బాగంగా సెప్టెంబరు 2వ తేది నుంచి 72 గంటల మన్యం బంద్ చేపట్టనున్నట్లు అరకులోయ ఉద్యోగ, ఉపాద్యాయ, వర్తక సంఘం ఐక్య కార్యాచరణ సమితి ప్రధాన కన్వీనర్ మండి నాగేశ్వరావు తెలిపారు. మండల కేంద్రంలో రాజకీయ, వర్తక, ఉద్యోగ...

 • Aug 28, 12:01 PM

  దీక్ష విరమించిన ఎమ్మెల్యే - పెరిగిన మ్రుతుల సంఖ్య

  సమైక్యాంద్రకు మద్దతుగా భీమిలి ఎమ్మెల్యే ఎం. శ్రీనివాసరావు నాలుగు రోజులుగా చేస్తున్న నిరవదిక దీక్షను ఈ రోజు విరమించారు. దీక్ష విరమించినా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తేలేదని చెప్పారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్ర విభజన చేయడం సరికాదన్నారు. ఒక పక్క న్యాయం...

 • Aug 27, 01:32 PM

  వైజగ్ లో ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్- విదార్థుల సామూహిక దీక్షలు

  వైజాగ్ సంగీత అభిమానులకు శుభవార్త. సంగీత మాంత్రికుడు ఏఆర్ రహ్మన్ తన సంగీత ప్రదర్శనను అక్డోబర్ తొలివారంలో విశాఖపట్నం లో ఇవ్వనున్నారు. 'రహ్మానిష్క్' పేరుతో భారత దేశంలోని పలు నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను టెక్ ఫ్రంట్...

 • Aug 26, 02:06 PM

  సమ్మె తో వారికి 50 కోట్లు లాభం

  భూ మాఫియా మరోసారి చక్రం తిప్పింది. అదును చూసి రూ.50 కోట్ల విలువచేసే భూములను కాజేసేందుకు రంగం సిద్దం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సమైక్యాంద్ర ఉద్యమం వారికి కలిసొచ్చింది. ఉద్యమానికి మద్దతుగా రెవెన్యూ ఉద్యోగులు గత కొద్ది రోజులుగా నిరవధిక సమ్మెలో...

 • Aug 23, 11:55 AM

  విశాఖలో భారీ పేలుడు - క్షీణించిన రామానాయుడు ఆరోగ్యం

  విశాఖలోని హెచ్‌పీసీఎల్‌లోని ఈరోజు సాయంత్రం భారీ పేలుడు సంభవించినట్లు తెలియవచ్చింది.  కూలింగ్ టవర్లో పేలుడు సంభవించడంతో పదిమంది సజీవంగా దహనమయ్యారు. మరో 30 మంది వరకు తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం. తగిన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం...

 • Aug 22, 01:38 PM

  ప్రజలు పోరాటం - గంటా కేక్ కటింగ్ - కలెక్టర్ రిలీవ్

  ఈరోజు కేంద్రమంత్రి చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి గంటా శ్రీనవాసరావు కేక్ కట్ చేయటం జరిగింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేవరకు తమ సమైక్య పోరాటం ఆగదని రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోరాటంలో భాగంగా గంగవరం...

 • Aug 21, 02:00 PM

  పోరాటం చేసింది కేసిఆరే :అశోక్‌బాబు

  సమైక్యం కోసమే మా ఉద్యమమని, ఉద్యమం ద్వారానే సమైక్యాంధ్రను సాధించుకుంటామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పేర్కొన్నారు. ఈరోజు విశాఖలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక బహిరంగ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉద్యమం ద్వారానే అప్పుడు ప్రజలు...

 • Aug 20, 03:45 AM

  ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలు-అంతర్జాతీయ స్థాయిలో 'గీతం'

   సమైక్యం పేరుతో ప్రజలను మభ్య పెడుతున్న పార్టీలను ఎండగట్టాలని మాజీ ఎంపీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన 'భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన - సమస్యలు - ఉద్యమాలు' సదస్సులో ఆయన...