Chandrababu fire on ysrcp leaders

chandrababu fire on ysrcp leaders, Chandra Babu Fire On Ysrcp And Congress, ap ngo ashok babu, Ashok Babu comments on Chandrababu Nadiu, Chandrababu Naidu Atma Gaurava, Chandrababu Naidu on AP NGOs

chandrababu fire on ysrcp leaders

అంతు చూస్తాను: బాబు - ఉద్యమం ఆగదు : అశోక్‌

Posted: 09/11/2013 07:51 PM IST
Chandrababu fire on ysrcp leaders

కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రలో వైసీపీ నేతలు సమైక్య నిదాలు చేశారు. దీనిపై బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిచ్చి వేశాలు వేస్తే సహించేది లేదన్నారు. తాము తలుచుకుంటే మీ పార్టీ నేతలు ఇంట్లో నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు. సమైక్యం పేరుతో కాంగ్రెస్‌తో కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజం వేసింది వైఎస్సే అని ఆయన తెలిపారు. మీ నాయకుడు జైల్లో ఉన్నా మీకు సిగ్గు లేదని, గట్టిగా మాట్లాడితే అంతు చూస్తామని చంద్రాబాబు హెచ్చరించారు.

 

ఉద్యమం ఆగదు : అశోక్‌బాబు

ఈనెల 16న సమైక్య ఉద్యమంపై హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా తమ ఉద్యమం ఆగదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. కోర్టు తీర్పు తర్వాత సమావేశమై చర్చించుకుంటామన్నారు. నేటి అర్థరాత్రి నుంచి 30 వేల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అశోక్‌బాబు తెలిపారు. సమ్మెలో 13 జిల్లాలో అన్ని రంగాల ఉద్యోగులు పాల్గొననుట్లు ఆయన ప్రకటించారు. ఈనెల 13న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా, 14 మహిళా ఉద్యోగుల ర్యాలీకి అశోక్‌బాబు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రలో ఏపీఎన్జీవోల సమ్మె నుంచి ఆర్టీసీని మినహాయించాలని మంత్రి బొత్స తమను కోరారని, సమ్మె విరమణ కుదరదని తేల్చిచెప్పినట్లు ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేత దామోదర తెలిపారు. రూ.5 కోట్ల నష్టంలో ఆర్టీసీ ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more