ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేసిన సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధిక సమ్మె చేసి తీరుతామని ఏపీ ఎన్జీవో నేత విద్యాసాగర్ స్పష్టం చేశారు. విభజనపై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ వద్దకు ఉద్యోగులు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. విభజన లేదని నాలుగేళ్లుగా ప్రభుత్వం మభ్యపెట్టిందని విద్యాసాగర్ విమర్శించారు.
మంత్రిగారి మద్దతు
సమైక్యాంద్రకు మద్దతుగా కేంద్రంపై పోరాటం చేస్తానని మాద్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరు ప్రధాన కూడలిలో సమైక్యాంద్రకు మద్దతుగా రిలే దీక్షలు చేస్తున్న దీక్షా శిభిరాన్ని ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు మద్దతివ్వటంతో రాష్ట్ర విభజన జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ద్రుష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర విభజన తలెత్తితే సీమాంద్ర ప్రజల మనోబావాలు దెబ్బతినకుండా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు పలు సమస్యలపై చర్చించాలని తెలిపారు. సీమాంద్ర మంత్రులందరు ఒక నిర్ణయానికి వచ్చి అధిష్టానంతో మాట్లాడతామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more